Fri 17:05 భారీ చారిత్రక చిత్రంగా 'మరక్కర్' .. రిలీజ్ డేట్ ఖరారు! మోహన్ లాల్ నుంచి చారిత్రక చిత్రం దర్శకుడిగా ప్రియదర్శన్ భారీ తారాగణంతో రూపొందిన సినిమా ఆగస్టు 12వ తేదీన విడుదల Read full story
Tue 15:26 భారతీయులు ఒక ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది? సంవత్సరం పాటు బంగారం కొనొద్దు.. ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి దేశ ఆర్థిక వ్యవస్థ పరిరక్షణకే ఈ నిర్ణయమని వెల్లడి భారత్ నిర్ణయంతో ప్రపంచ పసిడి ధరలు తగ్గే అవకాశం స్వర్ణకార పరిశ్రమలో కోటి మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక Read full story
Tue 15:23 'పెద్ది' ట్రైలర్, కొత్త సాంగ్ రిలీజ్ నార్త్ లో... కారణం ఇదేనా? హిందీ మార్కెట్‌పై గట్టిగా దృష్టి సారించిన 'పెద్ది' టీమ్ ముంబైలో మే 18న థియేట్రికల్ ట్రైలర్ విడుదల భోపాల్‌లో భారీ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు దేశం నడిబొడ్డు నుంచే ప్రమోషన్లు మొదలుపెడతామన్న దర్శకుడు బుచ్చిబాబు జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ Read full story
Tue 15:14 భారత్ లో డచ్ మహిళ బైక్ టైర్ పంచర్... సాయం చేసేందుకు మనవాళ్లు పోటీపడ్డారు! ఇండియాలో పర్యటిస్తున్న మైకే హిజ్మాన్ మార్గమధ్యంలో పంక్చర్ అయిన బైక్ టైర్ ఆమెకు సహాయం చేసిన ముగ్గురు స్థానికులు ఇన్స్టా ద్వారా తన సంతోషాన్ని పంచుకున్న హిజ్మాన్ Read full story
Tue 15:13 సువేందు ప్రమాణస్వీకార వేడుకలో మోదీని పట్టించుకోలేదా? ఎవరీ ఐపీఎస్ పాపియా సుల్తానా? ప్రధాని మోదీ రాక సందర్భంగా లేచి నిలబడలేదన్న ఆరోపణలతో వార్తల్లోకెక్కిన ఐపీఎస్ గతంలో సందేశ్‌ఖాలీ కేసు దర్యాప్తులోనూ ఆమెపై విమర్శలు బెంగాల్ నుంచి ఐపీఎస్ సాధించిన తొలి ముస్లిం మహిళగా గుర్తింపు రాష్ట్ర సర్వీస్ నుంచి 2015లో ఐపీఎస్‌గా ప్రమోషన్ ప్రస్తుతం పశ్చిమ మెదినీపూర్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పాపియా సుల్తానా Read full story
Tue 15:10 నిదాఖాన్‌కు ఆశ్రయమిచ్చిన మజ్లిస్ కార్పొరేటర్ ఇల్లు కూల్చివేతకు నోటీసు టీసీఎస్ కార్యాలయంలో బలవంతపు మతమార్పిళ్ళ కేసులో నిదాఖాన్ ప్రధాన నిందితురాలు పరారీలో ఉన్న ఆమెకు ఆశ్రయమిచ్చిన కార్పొరేటర్ మతిన్ పటేల్ ఇంటిని, కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన మున్సిపల్ అధికారులు నోటీసులు పంపించినట్లు తెలిపిన మేయర్ సమీర్ Read full story
Tue 15:09 పిజ్జా పిండి కలుపుతూ అందులో ఉమ్మేశాడు... ఓనర్ అరెస్ట్ పిజ్జా పిండిపై ఉమ్మివేస్తున్న వీడియో వైరల్ కావడంతో యజమాని అరెస్ట్ నోయిడాలోని ఓ ఫుడ్ అవుట్‌లెట్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన హిందూ రక్షా దళ్ సభ్యుల ఫిర్యాదుతో పోలీసుల చర్యలు తాను ఉమ్మలేదని, పిండిని ఊదానని పోలీసులకు చెప్పిన నిందితుడు ఘటనపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఆగ్రహం Read full story
Tue 14:50 సీఎం విజయ్ మీకు హ్యాట్సాఫ్.. అద్భుతమైన నిర్ణయం: నటుడు విశాల్ రాష్ట్రవ్యాప్తంగా 717 మద్యం దుకాణాల మూసివేతకు సీఎం విజయ్ ఆదేశం పాఠశాలలు, ఆలయాల సమీపంలో ఉన్న షాపులు బంద్ విజయ్ నిర్ణయాన్ని ప్రశంసించిన నటుడు విశాల్ Read full story
Tue 14:32 ఆయనకు న్యాయం చేయండి... ఇంకా బంగ్లాదేశ్ జైల్లోనే మగ్గుతున్నారు: పవన్ కల్యాణ్ బంగ్లాదేశ్‌లో జైలులో ఉన్న ఇస్కాన్ సన్యాసిని విడుదల చేయాలన్న పవన్ 500 రోజులుగా నిర్బంధంలో ఉన్నా బెయిల్ నిరాకరించడంపై ఆగ్రహం మైనారిటీ హిందువుల హక్కుల కోసం మాట్లాడటం నేరమా అని ప్రశ్న సెలెక్టివ్ మానవ హక్కుల కార్యకర్తల మౌనాన్ని తప్పుబట్టిన పవన్ Read full story
Tue 14:32 ఇందిరా గాంధీ బంగారం అప్పీల్‌పై వైరల్ వార్త.. అసలు నిజం ఇదే! బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలంటూ దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి ఇందిరా గాంధీ కూడా ఇలాగే అన్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్ ఆ వార్త ఫేక్ అని, తాము ప్రచురించలేదని స్పష్టం చేసిన 'ది హిందూ' ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమంటూ రాహుల్ గాంధీ విమర్శ Read full story