బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలంగాణకు వర్ష సూచన
- వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
- అనుబంధంగా ఉపరితల ఆవర్తనం
- రాగల రెండ్రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు
- తెలంగాణ అంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో రాగల రెండ్రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 6 ఉమ్మడి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. అటు, నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.