Mon 20:18 ఎందుకీ అనవసర ఉపన్యాసం?: ప్రధాని మోదీ ప్రసంగంపై ఒవైసీ విమర్శలు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం ధన్యవాదాలు అంటూ ఒవైసీ వ్యంగ్యం ఇది ఓ ప్రెస్ రిలీజ్ వంటిదేనని వ్యాఖ్యలు సుప్రీం వల్లే వ్యాక్సిన్ విధానం మార్చుకున్నారని వెల్లడి Read full story
Wed 08:01 'పుష్ప' అవకాశం నాకూ షాకే.. ఆ పాత్ర నా జీవితాన్నే మార్చేసింది: సునీల్ 'పుష్ప'లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పిన సునీల్ కామెడీ చేయొద్దని సుకుమార్ కండిషన్ పెట్టారన్న నటుడు కొత్త చిత్రం 'కాటాలన్' ప్రమోషన్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు గురువారం విడుదల కానున్న 'కాటాలన్' తెలుగు వెర్షన్ Read full story
Wed 07:54 ముఖ్యమంత్రిగా తొలిసారి ఢిల్లీకి విజయ్.. నేడు ప్రధాని మోదీతో కీలక భేటీ! ముఖ్యమంత్రిగా విజయ్ తొలిసారి ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీతో నేడు భేటీ తమిళనాడు అభివృద్ధికి అదనపు నిధుల అభ్యర్థన Read full story
Wed 07:46 అమెరికా వైమానిక దాడులపై ఇరాన్ సీరియస్: ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ అమెరికా జరిపిన దాడులపై ఇరాన్ సైన్యం తీవ్ర ప్రతిఘటన హర్మూజ్ జలసంధిని తమ అదుపులోనే ఉంచుకుంటామని స్పష్టీకరణ తమ దళాల రక్షణ కోసమే ఆత్మరక్షణ దాడులు చేశామన్న అమెరికా తాజా ఉద్రిక్తతలతో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక సంధికి విఘాతం ఇజ్రాయెల్, అమెరికా అనుబంధ నౌకలపై ఇరాన్ ఆంక్షల కొనసాగింపు Read full story
Wed 07:44 ఎస్‌ఐఆర్-2026 పారదర్శకం: సీఈవో వివేక్ యాదవ్ హామీ 24 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా ఈ సమగ్ర సవరణ జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే జరుగుతుందని వెల్లడి సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల చేస్తామని ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా 4.16 కోట్ల ఓటర్ల వివరాలను 46,397 మంది బీఎల్ఓలు పరిశీలిస్తారన్న సీఈవో రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి సహకరించాలని వినతి Read full story
Wed 07:26 ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు? కర్ణాటక కోటా నుంచి షర్మిలకు కేటాయించే అవకాశం గతంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కసరత్తు హరిప్రసాద్, రాజీవ్ గౌడలతో పాటు పలువురి పేర్ల పరిశీలన ఏపీ ఎంపీగా ముగిసిన పరిమళ నత్వానీ పదవీకాలం ఝార్ఖండ్ నుంచి బీజేపీ తరఫున నత్వానీ పోటీ చేసే యోచన Read full story
Wed 07:19 చిరంజీవి ఆరోగ్యంపై అసత్య ప్రచారం .. యూట్యూబ్ ఛానల్ పై కేసు నమోదు నటుడు చిరంజీవి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేసిన ఓ యూట్యూబ్ ఛానెల్ నటుడి ప్రతిష్ఠకు భంగం కలిగించారని న్యాయవాది ఫిర్యాదు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు Read full story
Wed 07:07 భయం లేని ఆటతీరే మమ్మల్ని ఫైనల్‌కు చేర్చింది: ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ సానుకూల దృక్పథంతోనే బరిలోకి దిగామన్న పటీదార్ గుజరాత్ బౌలింగ్ లైనప్‌పై ఆరంభం నుంచే ఒత్తిడి పెంచాలనుకున్నామని వెల్లడి ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు తమ బ్యాటర్లు సిద్ధమయ్యారన్న కెప్టెన్ పెద్ద వేదికపై గెలిచేందుకు అటాకింగ్ మైండ్‌సెట్ అవసరమని వ్యాఖ్య Read full story
Wed 07:01 అక్రమ వలసదారులే లక్ష్యం.. ఉన్నత స్థాయి కమిటీని వేసిన కేంద్రం అక్రమ వలసల వల్ల జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు వలసలు దేశ సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమించాయని కేంద్రం ఆందోళన ప్రతి చొరబాటుదారుడిని గుర్తించి దేశం దాటిస్తామన్న అమిత్ షా Read full story
Wed 07:40 తీవ్రస్థాయి నిరసనలకు సిద్ధం కావాలి: టీబీజీకేఎస్ శ్రేణులకు బాల్క సుమన్ పిలుపు ఉధృతమైన క్షేత్రస్థాయి పోరాటాలకు పిలుపు కార్యాలయాల ముట్టడి, రైల్ రోకోలకు సన్నాహాలు నిరసనల్లో చురుగ్గా పాల్గొనాలని శ్రేణులకు సూచన ప్రజా సమస్యలపై ధర్నాలకు వస్తున్న స్పందనపై ఆవేదన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం Read full story