Mon 12:48 లాక్‌డౌన్ సడలింపుల ప్రభావం.. ఒక్కసారిగా భారీగా రోడ్లపైకి వచ్చిన జనాలు.. ఫొటోలు ఇవిగో ఢిల్లీ, మహారాష్ట్రలో సడలింపులు రద్దీగా కనపడుతోన్న బస్టాండ్లు పలు చోట్ల భౌతిక దూరం పాటించని ప్రజలు తిరిగి ముంబై, ఢిల్లీ చేరుకుంటోన్న వలస కార్మికులు Read full story
Wed 19:54 కొంపదీసి తుమ్మును ఆపుతున్నారా ఏంటి? చెవులు, మెదడుకు ముప్పు తెచ్చుకోవడమే! శరీరంలోని సున్నితమైన భాగాలపై ఒత్తిడి చెవి కర్ణభేరికి తీవ్ర ముప్పు సైనస్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం బీపీ, ఆస్తమా ఉన్నవాళ్లకు మరీ ప్రమాదం Read full story
Wed 19:47 కవితకు 'టీఆర్ఎస్' షాక్.. పార్టీ పేరును రిజిస్టర్ చేయవద్దని ఈసీకి లేఖ! ఈసీకి తెలంగాణ రాజ్య సమితి అధ్యక్షుడి లేఖ 2023లోనే తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్)ని రిజిస్టర్ చేయించినట్లు వెల్లడి టీఆర్ఎస్ పేరుతో మరో పార్టీని రిజిస్టర్ చేస్తే తనకు నష్టం జరుగుతుందని వెల్లడి Read full story
Wed 19:44 సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై... ఇవాళ కూడా 'హిట్ మ్యాన్' లేడు! హైదరాబాద్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ముంబై జట్టులో నాలుగు కీలక మార్పులు.. డికాక్‌కు గాయం రోహిత్ శర్మ కోలుకోవడానికి మరికొన్ని మ్యాచ్‌ల సమయం పడుతుందని హార్దిక్ వెల్లడి సన్‌రైజర్స్ జట్టులోకి ట్రావిస్ హెడ్, హర్ష్ దూబే తాము కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నామన్న కెప్టెన్ కమిన్స్ Read full story
Wed 19:33 కష్టపడితే సాధారణ కార్యకర్తకు కూడా పోలిట్ బ్యూరోలో చోటు: నారా లోకేశ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లు వెచ్చించినట్లు వెల్లడి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు పెరిగాయన్న మంత్రి వైసీపీ పాలనను విధ్వంసంతో పోలిక Read full story
Wed 19:24 ఎగ్జిట్ పోల్స్: బెంగాల్‌లో హోరాహోరీ, తమిళనాడులో డీఎంకేకు మొగ్గు, కేరళలో ఉత్కంఠ కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య హోరాహోరీ తప్పదన్న సర్వేలు తమిళనాడులో డీఎంకే కూటమికి అధిక స్థానాలు, విజయ్ పార్టీకి గణనీయ ఓట్లు పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్ర పోటీని అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్ వివిధ సర్వే సంస్థల అంచనాల్లో భారీ తేడాలతో పెరిగిన ఉత్కంఠ బెంగాల్‌లో కొన్ని సర్వేలు బీజేపీకి, మరికొన్ని తృణమూల్‌కు పట్టం Read full story
Wed 19:24 అసోంలో బీజేపీ హవా, పుదుచ్చేరిలో ఎన్డీయే గెలుపు: ఎగ్జిట్ పోల్ సర్వేలు 126 స్థానాలకు బీజేపీకి 80కి పైగా సీట్లు వస్తాయన్న సర్వేలు కాంగ్రెస్ కూటమి 30 లోపు సీట్లకే పరిమితమవుతుందన్న సర్వేలు పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ Read full story
Wed 18:57 ఒక లీటరు ఇంధనం కోసం 10,000 లీటర్ల నీరా? భారత ఇథనాల్ వ్యూహం బెడిసికొట్టే ప్రమాదం! ఇథనాల్ తయారీతో నీటి కష్టాలు వరి నుంచి ఇంధనం చాలా ఖరీదు భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఇథనాల్ పరిశ్రమలతో నీటి కాలుష్యం Read full story
Wed 18:30 బెంగాల్‌లో ముగిసిన చివరి దశ పోలింగ్... మే 4న ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ పశ్చిమ బెంగాల్‌లో ముగిసిన తుది విడత అసెంబ్లీ ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు రికార్డు స్థాయిలో 89.90 శాతం ఓటింగ్ నమోదు వివిధ ప్రాంతాల్లో చెదురుమదురు ఘర్షణలు, పరస్పరం ఆరోపణలు మే 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు మమతా బెనర్జీ, సువేందు అధికారి భవితవ్యంపై ఉత్కంఠ Read full story
Wed 18:30 సుదీర్ఘకాలంగా కేసు.. అసహనంతో 2046కు వాయిదా వేసిన న్యాయమూర్తి!! మానసిక వేదనకు గురయ్యానంటూ వృద్ధురాలు పరువునష్టం కేసు సుదీర్ఘకాలంగా కొనసాగుతోందంటూ న్యాయమూర్తి అసహనం మరుసటి రోజే 2026 జులై 15వ తేదీకి వాయిదా వేసిన కోర్టు Read full story