Wed 20:15 టీకాల విషయంలో.. ముఖ్యమంత్రులకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లేఖలు ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కేంద్రంతో కలిసి నడవాలి టీకాలకు ప్రాధాన్యం ఇచ్చే వరకు ఏ రాష్ట్రమూ క్షేమం కాదు టీకాల కొనుగోలు అంశం రాష్ట్రాల మధ్య చిచ్చుకు కారణం కాకూడదు కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇవ్వాలి Read full story
Mon 16:49 'పెద్ది' ట్రైలర్ వచ్చేసింది.. థియేటర్లలో మెగా జాతర ఖాయం! ముంబయిలో విడుదలైన ‘పెద్ది’ ట్రైలర్ జూన్ 4న గ్రాండ్ రిలీజ్ బుచ్చిబాబు మార్క్ టేకింగ్ రెహ్మాన్ మ్యూజిక్ అదుర్స్ చరణ్ చెప్పిన డైలాగ్స్ వైరల్ Read full story
Mon 16:40 చైనాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదు భూకంపం ఘటనలో ఇద్దరు మృతి గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు, సహాయక చర్యలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన అధికారులు Read full story
Mon 16:38 రిక్షా తొక్కుతూ నిరసన వ్యక్తం చేసిన అంబటి రాంబాబు ఇంధన ధరల పెంపుపై నిరసన కార్యక్రమం చేపట్టిన అంబటి దేశంలో ఏపీలోనే అత్యధిక ఇంధన ధరలు ఉన్నాయని విమర్శ ప్రజల కష్టాలు వారికి పట్టడం లేదని ఆగ్రహం Read full story
Mon 16:33 ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు.. ఆదుకున్న ఐటీ షేర్లు రోజులో నష్టాల నుంచి కోలుకుని ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు సెన్సెక్స్ 77 పాయింట్లు, నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభం మార్కెట్లను ఆదుకున్న ఐటీ, ఫార్మా షేర్లు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలలో అమ్మకాల ఒత్తిడి పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అప్రమత్తంగా ఇన్వెస్టర్లు Read full story
Mon 16:24 రూ.38 లక్షల ప్యాకేజీని వదులుకున్న హైదరాబాద్ కుర్రాడు.. ఎందుకో తెలుసా? రూ.38 లక్షల ప్యాకేజీని వదులుకున్న యువకుడు జీతం కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమని వెల్లడి కుటుంబ సాన్నిహిత్యంపై మొగ్గు యువకుడి నిర్ణయాన్ని సమర్థిస్తున్న నెటిజన్లు Read full story
Mon 16:15 ఆయన పేరు లోకేష్ కాదు... ఎందుకంటే ఆయన డబ్బునే ప్రేమిస్తారు: అంబటి రాంబాబు ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు లోకేష్ కు 'లవ్ క్యాష్' అని పేరు పెట్టిన అంబటి చిన్నప్పుడు అన్నప్రాశనలో లోకేష్ డబ్బే పట్టుకున్నారని సెటైర్లు ఈ విషయం హరికృష్ణే చెప్పారంటూ అంబటి వ్యాఖ్య Read full story
Mon 16:09 జననాల రేటు పడిపోతోంది... స్మార్ట్‌ఫోనే కారణమని తెలుసా? ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పడిపోతున్న జననాల రేటు ఆర్థిక కారణాలతో పాటు స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ మీడియా కూడా ఓ కారణమని అనుమానం హై-స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ వాడకానికి, జననాల రేటు క్షీణతకు సంబంధం ఉందని గుర్తింపు సోషల్ మీడియా వాడకం మానసిక ఆందోళన పెంచి, సంబంధాలపై ప్రభావం చూపుతోందని విశ్లేషణ గతంలో టీవీలు చూసి కుటుంబ నియంత్రణ పాటించినట్టే ఇప్పుడు ఫోన్ల ప్రభావం ఉందని అంచనా Read full story
Mon 16:06 రిటైర్ అయ్యాక కూడా ఎన్‌పీఎస్ డబ్బులపై లాభాలు.. కొత్త పెన్షన్ రూల్స్ తెచ్చిన కేంద్రం! ఎన్‌పీఎస్ రిటైర్మెంట్ ఫండ్స్ కోసం కొత్త విధానం ఒకేసారి కాకుండా విడతల వారీగా నగదు విత్‌డ్రా వయసుతో పాటు రిస్క్ తగ్గించే ఈక్విటీ గ్లైడ్ పాత్ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్‌తో పెరగనున్న కార్పస్ 85 ఏళ్ల వయసు వరకు సేవలు లభ్యం Read full story
Mon 15:57 ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్ 23,996 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 19,197 మంది ఉత్తీర్ణత ఉత్తీర్ణత 80 శాతంగా నమోదైనట్లు వెల్లడి Read full story