తమిళ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు
- బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని దుండగుల బెదిరింపు కాల్
- ఇంటి మొత్తాన్ని తనిఖీ చేసిన బాంబ్ స్క్వాడ్
- ఉత్తుత్తి కాల్ అని నిర్ధారణకు వచ్చిన పోలీసులు
జాగిలాలతో పాటు అజిత్ ఇంటికి వెళ్లిన బాంబ్ స్వాడ్ ఇంటి మొత్తాన్ని తనిఖీ చేశారు. బాంబు కనిపించకపోవడంతో... అది ఉత్తుత్తి కాల్ అని నిర్ధారణకు వచ్చారు. మరోవైపు, ఆ కాల్ నంబర్ ఆధారంగా దుండగులను పట్టుకునే పనిలో పోలీసులు పడ్డారు. అజిత్ చెన్నైలోని తిరువాన్మియూరులో నివాసం ఉంటున్నారు.