01 Thu 12:40 బ్లాక్ ఫంగస్ ను ఇలా గుర్తించండి.. ఎయిమ్స్ మార్గదర్శకాలు కేసులు, మరణాలు పెరుగుతుండడంతో చర్యలు ముక్కులో నల్లటి పక్కులు, రక్తం కారడం నమల్లేకపోవడం, దంతాలు ఊడడం లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచన
02 Mon 15:41 సీఎం విజయ్ బర్త్‌డే స్పెషల్.. ఆ శిశువులకు బంగారు ఉంగరాల కానుక నేడు సీఎం విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్త వేడుకలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఇదే తొలి జన్మదినం తూత్తుకుడి ఆసుపత్రిలో పుట్టిన ఆరుగురు శిశువులకు మంత్రి బంగారు ఉంగరాలు ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు మంత్రి శ్రీనాథ్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
03 Mon 15:38 వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు పక్కా: మహేశ్ కుమార్ గౌడ్ ఓట్ల దొంగతనంతో పాటు బీజేపీ సీట్ల దొంగతనానికీ పాల్పడుతోందని ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శ సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లా ముందుకు సాగుతున్నాయని వెల్లడి
04 Mon 15:33 తన సినిమా ఆలస్యం కావడంపై సాయి దుర్గా తేజ్ క్లారిటీ సాయి దుర్గా తేజ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా 'సంబరాల ఏటిగట్టు' ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ రావడం మినహా ఎలాంటి అప్డేట్స్ లేని వైనం కొంచెం లేట్ అయినా.. పక్కా కంటెంట్ తో వస్తానన్న తేజ్
05 Mon 15:31 బల్లిని చూసి కొంతమంది ఎందుకు అంతలా భయపడిపోతారు? మెదడు హెచ్చరిక వ్యవస్థే అసలు కారణం చిన్ననాటి జ్ఞాపకాలూ భయాన్ని పెంచుతాయి కుటుంబ ప్రభావం కూడా కీలకమే ఆకస్మిక కదలికలతో ఆందోళన కొందరిలో ఫోబియాగా మారే ప్రమాదం
06 Mon 15:29 గోమూత్రం చికెన్‌గున్యాను తగ్గిస్తుందా?.. కొత్త ఆశలు రేకెత్తిస్తోన్న ఐఐటీ రూర్కీ పరిశోధన! చికెన్‌గున్యా వైరస్ నియంత్రణపై ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తల కీలక అధ్యయనం ఆయుర్వేద గోమూత్ర అర్కానికి యాంటీవైరల్ గుణాలున్నట్టు ల్యాబ్‌లో గుర్తింపు వైరల్ లోడ్‌ను 99 శాతం వరకు తగ్గించినట్టు పరిశోధనలో వెల్లడి ఇది కేవలం ప్రయోగశాల అధ్యయనమేనని, చికిత్స కాదని శాస్త్రవేత్తల స్పష్టీకరణ మానవులపై ప్రయోగాలకు ముందు మరిన్ని పరిశోధనలు అవసరమని వెల్లడి
07 Mon 15:30 మళ్లీ నీట్ పేపర్ లీక్ అంటూ ప్రచారం.. స్పందించిన ఎన్టీఏ నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందన్న ప్రచారాన్ని ఖండించిన ఎన్టీఏ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా నకిలీదని స్పష్టీకరణ పరీక్ష పత్రాల ప్యాకెట్‌లో ఓఎంఆర్ షీట్ లేకపోవడాన్ని గుర్తించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎన్టీఏ సూచన
08 Mon 15:20 2030 నాటికి భారతీయులు ఎక్కువగా ఖర్చు చేసేది వీటి కోసమేనట! 2030 నాటికి అనుభవాలపై ఖర్చు మరింత పెరిగే అవకాశం ట్రావెల్, హోటళ్లు, రెస్టారెంట్లకు అధిక ప్రాధాన్యం వస్తువుల కంటే అనుభవాలపై ఎక్కువ ఆసక్తి హోటల్ ఖర్చులు 10.6% వృద్ధితో పెరిగే అంచనా జెన్‌జీ తరం ఈ మార్పుకు ప్రధాన కారణం
09 Mon 15:14 మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు చిరంజీవి నివాసానికి వెళ్లిన రాంచందర్ రావు కేంద్ర ప్రభుత్వ ప్రగతికి సంబంధించిన స్పెషల్ బుక్, బ్రోచర్లను అందించిన రాష్ట్ర బీజేపీ చీఫ్ ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అంటున్న బీజేపీ వర్గాలు
10 Mon 15:01 నేను కేసీఆర్ అంత మంచోణ్ని కాదు.. వచ్చే ఐదేళ్లు సినిమా చూపిస్తా: కేటీఆర్ ప్రత్యర్థులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన కేటీఆర్ మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టీకరణ సప్తసముద్రాలు దాటినా వెతికి పట్టుకొస్తానని శపథం వచ్చే ఐదేళ్లు చిట్టి నాయుడుకి, ఆయన బృందానికి సినిమా చూపిస్తానన్న కేటీఆర్ వర్ధన్నపేట కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు