01 Fri 14:16 మన రాష్ట్రంలో వైద్యం దొరికితే ప్రజలు తెలంగాణకి ఎందుకు వెళతారు?: నారా లోకేశ్ విసుర్లు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సుల నిలిపివేత ఏపీ సర్కారుపై లోకేశ్ ఆగ్రహం ప్రజలు మెరుగైన చికిత్స కోసమే హైదరాబాదు వెళతారని వ్యాఖ్యలు కేసీఆర్ కు జగన్ ఫోన్ చేయాలని సూచన తెలంగాణ ప్రభుత్వం మానవతాదృక్పథం చూపాలని హితవు
02 Wed 17:21 విజయ్ దేవరకొండ, వెంకటేష్‌లకు లీగల్ నోటీసులు.. ‘టీజీ20 లీగ్’ వివాదంలో సినీ, క్రీడా ప్రముఖులు! టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా సినీ, క్రీడా ప్రముఖులు బీసీసీఐ నుంచి టీజీ20 లీగ్‌కు అనుమతులు లేవన్న హెచ్‌సీఏ లీగ్ ప్రమోషన్లపై సదరు ప్రముఖు ఆలోచన చేయాలన్న టీసీఏ
03 Wed 17:16 ‘ఒప్పందం నచ్చకపోతే మళ్లీ బాంబులేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక అమెరికా-ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు ఒప్పందం ఇంకా తుది రూపం దాల్చలేదన్న అమెరికా అధ్యక్షుడు ఇరాన్ ప్రవర్తనపై కూడా ఘాటు వ్యాఖ్యలు ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు సందర్భంగా వ్యాఖ్యలు ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయంగా చర్చ
04 Wed 17:15 మెస్సీ విజయాల వెనుక నిలిచిన మహిళ.. ఆంటొనెల్లా కథ ఇదే! చిన్నప్పుడే పరిచయమైన ఆంటోనెల్లా రొక్కుజో ఇద్దరిదీ అర్జెంటీనాలోని రొసారియో నగరం ఫుట్‌బాల్ కోసం స్పెయిన్ వెళ్లిన మెస్సీ అయినా కొనసాగిన బంధం 2017లో వివాహం
05 Wed 17:00 యూఏఈలో భారతీయుడికి జాక్‌పాట్.. ఖాతా తెరిచిన రెండు నెలల్లోనే రూ.5 కోట్ల విజేత! అబుదాబిలో నివసిస్తున్న భారతీయుడికి బంపర్ లాటరీ షార్జా ఇస్లామిక్ బ్యాంక్ డ్రాలో 2 మిలియన్ దిర్హామ్‌ల గెలుపు బ్యాంకులో ఖాతా తెరిచిన రెండు నెలల్లోనే వరించిన అదృష్టం ఈ డబ్బుతో కుటుంబాన్ని యూఏఈకి తీసుకొస్తానంటున్న విజేత
06 Wed 16:47 నేను మీ బాస్‌ను అంటూ.. ఐనాక్స్ గ్రూప్‌కు రూ.10 కోట్ల సైబర్ మోసం ఐనాక్స్ గ్రూప్‌లో రూ. 10.4 కోట్ల భారీ వాట్సాప్ స్కామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లా నటించి ఉద్యోగికి టోకరా రెండు వారాల్లో 63 విడతల్లో డబ్బు బదిలీ కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు, ఢిల్లీలో నలుగురి అరెస్ట్
07 Wed 16:26 అంతరిక్షంలోకి భారత సంతతి వ్యోమగామి.. 240 రోజుల పాటు యాత్ర తొలి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన భారత సంతతి వ్యోమగామి అనిల్ మీనన్ జులై 14న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనం సుమారు 8 నెలల పాటు కొనసాగనున్న యాత్ర భార్య అన్నా మీనన్ కూడా నాసా వ్యోమగామే
08 Wed 16:25 వెజ్ క్యాంటీన్‌లో కోడిగుడ్లు.. అహ్మదాబాద్ ఇంజినీరింగ్ కాలేజీలో వివాదం అహ్మదాబాద్ ఇంజినీరింగ్ కాలేజీలో కోడిగుడ్ల వివాదం శాకాహార క్యాంటీన్‌లో ఆమ్లెట్లు అమ్ముతున్నారని విద్యార్థుల ఫిర్యాదు క్యాంటీన్ ఆపరేటర్‌కు నోటీసులు జారీ చేసిన యాజమాన్యం మరోసారి పునరావృతమైతే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరిక ప్రస్తుతానికి కోడిగుడ్ల ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేత
09 Wed 16:20 లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు.. 24 వేల మార్క్ దాటిన నిఫ్టీ సెన్సెక్స్ 347 పాయింట్లు, నిఫ్టీ 96 పాయింట్ల లాభం 24 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ ట్రెంట్, బీఈఎల్, హిందాల్కో టాప్ గెయినర్లు పీఎస్‌యూ బ్యాంక్, మెటల్ షేర్లలో భారీ కొనుగోళ్లు ఆటో, రియాల్టీ రంగాలు ఒత్తిడిలో ముగింపు
10 Wed 16:18 దేశవ్యాప్తంగా ‘ఎల్ నినో’ ముప్పు.. ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో వర్షాభావం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 12 రాష్ట్రాలపై ఎల్ నినో ప్రభావం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచన