Thu 07:50 టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా.. జైలు నుంచి ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు సంగం డెయిరీలో అవకతవకల ఆరోపణలు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ కోర్టు ఆదేశాలతో పరీక్షలు Read full story
Sat 09:55 చనిపోయిన మూడు నెలలకు.. అగ్రనేత అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్‌లో భారీ ఏర్పాట్లు! అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం కారణంగా నెలలపాటు వాయిదా ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో ఖమేనీ మరణించినట్లు వెల్లడి ఆయన వారసుడు, కుమారుడు మొజ్తబా కూడా గాయపడి అజ్ఞాతంలో అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా ఓ ప్రధాన కార్యాలయం ఏర్పాటు Read full story
Sat 09:51 ‘తడిచెత్త’తో దేశంలో రూ. 4 లక్షల కోట్ల మార్కెట్.. 26 లక్షల ఉద్యోగాలు! 2047 నాటికి 51 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా సేంద్రియ వ్యర్థాలు ఈ రంగంలో 26 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమని అంచనా దాదాపు 24 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం వ్యర్థాలను కంపోస్ట్, బయోగ్యాస్‌గా మార్చడం ద్వారా భారీ ప్రయోజనం కాలుష్యం తగ్గింపు, ఇంధన భద్రతకు దోహదం చేస్తుందని నివేదిక Read full story
Sat 09:48 తెలంగాణలో జపాన్ మామిడి... రూ.10 వేల మొక్కతో లక్షల పంట నిర్మల్ జిల్లాలో జపాన్ మియాజకి మామిడి సాగు నవాబుపేటలో ఆయుర్వేద వైద్యుడు సత్యం విజయవంతం వాతావరణం అనుకూలించదన్నా వెనక్కి తగ్గని పట్టుదల కేరళ నుంచి ఒక్కో మొక్కను రూ.10 వేలకు కొనుగోలు నాటిన ఆరు మొక్కలలో ఐదు విజయవంతంగా పెరుగుదల Read full story
Sat 09:35 అమెరికా దాడిని తట్టుకునేలా.. శాటిలైట్ చిత్రాల్లో బయటపడ్డ చైనా రహస్యాలు..! ఎడారిలో చైనా భారీ సైనిక నిర్మాణాలు 80కి పైగా కొత్త లాంచ్ ప్యాడ్‌లు క్షిపణి కేంద్రాల చుట్టూ రక్షణ వలయం అమెరికా దాడిని తట్టుకునేలా వ్యూహాలు వేగంగా పెరుగుతున్న డ్రాగన్ అణు శక్తి Read full story
Sat 09:27 అతను ఎలాంటి సవాలుకైనా సిద్ధం.. వైభవ్‌కు త్వరలోనే టీమిండియా పిలుపు: కుమార్ సంగక్కర వైభవ్ టీమిండియా అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడన్న రాజస్థాన్ కోచ్ సంగక్కర ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని అతను తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడని ప్రశంస వైభవ్‌ను సోషల్ మీడియా ప్రభావం నుంచి కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళిక ఉందని వెల్లడి ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న వైభవ్ Read full story
Sat 09:23 మీ డైట్‌లో ఫైబర్ సరిపోతోందా?.. 70 శాతం భారతీయులది నెగటివ్ రిపోర్ట్! అత్యధికమంది భారతీయుల ఆహారంలో ఫైబర్ కొరత ప్రాసెస్డ్ ఫుడ్ వాడకం పెరగడం, పండ్లు, కూరగాయలు తగ్గించడమే కారణం జీర్ణ సమస్యలు, డయాబెటిస్, ఊబకాయం ముప్పు పెరుగుదల ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే రోజూ మల్టీగ్రెయిన్స్ తింటున్నారని వెల్లడి Read full story
Sat 09:13 హర్మూజ్ జలసంధి మాదే.. అమెరికాతో చర్చలపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు అమెరికాతో ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదన్న ఇరాన్ ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడి కొనసాగుతోందని వెల్లడి హర్మూజ్ జలసంధి నిర్వహణ హక్కు తమదేనని స్పష్టీకరణ అణుబాంబు తయారుచేయకూడదని, నష్టపరిహారం లేదని షరతులు పెట్టిన ట్రంప్ పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో కొనసాగుతున్న శాంతి చర్చలు Read full story
Sat 09:10 బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. జూన్ నెలలో సెలవుల జాబితా ఇదే! జూన్ 2026 నెలకు బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించిన ఆర్బీఐ వారాంతాలతో పాటు ప్రాంతీయ పండుగల కారణంగా పలు రోజులు బ్యాంకుల బంద్ ఏపీలో జూన్ 25, తెలంగాణలో 26న మొహర్రం సందర్భంగా సెలవు బ్యాంకు శాఖలు మూసి ఉన్నా ఆన్‌లైన్ సేవలు యథావిధిగా అందుబాటులో Read full story
Sat 09:06 కెన్నెడీ సెంటర్ నుంచి ట్రంప్ పేరు తొలగించండి: అమెరికా కోర్టు సంచలన తీర్పు కెన్నెడీ సెంటర్‌కు ట్రంప్ పేరు చేర్చడం చట్టవిరుద్ధమన్న కోర్టు తీర్పు రెండు వారాల్లోగా ట్రంప్ పేరును తొలగించాలని ఆదేశం సెంటర్‌ను రెండేళ్లపాటు మూసివేయాలన్న నిర్ణయం కూడా నిలిపివేత బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు తమ అధికారాన్ని అతిక్రమించారని జడ్జి వ్యాఖ్య Read full story