ప్రముఖ దక్షిణాది దర్శకుడు కేవీ ఆనంద్ కన్నుమూత!
- కోలీవుడ్ కు దిగ్భ్రాంతిని కలిగించిన ఆనంద్ మరణం
- ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి
- పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆనంద్
తరువాత మాట్రాన్ (తెలుగులో బ్రదర్స్), ఆనేగన్ (తెలుగులో అనేకుడు, కాప్పాన్ (బందోబస్త్) సినిమాలకు దర్శకత్వం వహించారు. మద్రాస్ లో పుట్టిన ఆయన, ప్రీ లాన్స్ ఫోటో జర్నలిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన, ఇండియా టుడే సహా పలు పత్రికల్లో పని చేశారు. ఆపై పీసీ శ్రీరామ్ శిష్యుడిగా మారి పలు సినిమాలకు సినిమాటోగ్రఫీని అందించి, ఆపై దర్శకుడిగా మారారు. ఆయన మరణం కోలీవుడ్ కు తీరని లోటని పలువురు వ్యాఖ్యానించారు.