ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తిరుపతి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించిన ఆరా సంస్థ... వైసీపీకి ఎంత శాతం అంటే..!
    Thu 19:38

    తిరుపతి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించిన ఆరా సంస్థ... వైసీపీకి ఎంత శాతం అంటే..!

    • ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్
    • మే 2న ఓట్ల లెక్కింపు
    • ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఆరా సంస్థ
    • వైసీపీకి అత్యధిక శాతం ఓటింగ్
    • రెండో స్థానంలో టీడీపీ
    Read full story
  • దేశం కోసం ఇంధనం పొదుపు చేయండి... ప్రధాని మోదీ ఈ పిలుపు ఎందుకు ఇచ్చారంటే..!
    Tue 09:55

    దేశం కోసం ఇంధనం పొదుపు చేయండి... ప్రధాని మోదీ ఈ పిలుపు ఎందుకు ఇచ్చారంటే..!

    • అంతర్జాతీయ పరిణామాలతో పెరుగుతున్న ముడి చమురు ధరలే కారణం
    • ప్రజా రవాణా, కార్‌పూలింగ్‌ను ఎక్కువగా వాడాలని సూచన
    • భారత్ తన అవసరాల్లో 88% ముడి చమురును దిగుమతి చేసుకుంటోందని వెల్ల‌డి
    • ప్రతి పౌరుడు దేశం కోసం ముందడుగు వేయాలని విజ్ఞప్తి
    Read full story
  • శర్వానంద్ 'భోగి'.. మందారంగా డింపుల్ హయతి ఫస్ట్ లుక్
    Tue 09:38

    శర్వానంద్ 'భోగి'.. మందారంగా డింపుల్ హయతి ఫస్ట్ లుక్

    • 'మందారం' అనే శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్న డింపుల్
    • 1960ల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా చిత్రం
    • హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో కొనసాగుతున్న షూటింగ్
    • రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 28న పాన్ ఇండియా రిలీజ్
    Read full story
  • వలసదారులకు, టారిఫ్ లకు లింకు పెట్టిన ట్రంప్
    Tue 09:36

    వలసదారులకు, టారిఫ్ లకు లింకు పెట్టిన ట్రంప్

    • తమ దేశ పౌరులను వెనక్కి తీసుకోని దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించినట్టు ట్రంప్ వెల్లడి
    • రికార్డు స్థాయిలో 2 లక్షల మంది నేరస్థులను అరెస్ట్ చేశామని ప్రకటన
    • గత 12 నెలల్లో 6 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులను బహిష్కరించినట్టు వెల్లడి
    • ఫెంటనిల్ డ్రగ్ స్మగ్లింగ్ 60 శాతం మేర తగ్గిపోయిందని తెలిపిన ట్రంప్
    • అమెరికా చట్ట అమలు సంస్థలను గొప్ప దేశభక్తులుగా కొనియాడిన అధ్యక్షుడు
    Read full story
  • ఈ నెలాఖరులో ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధానితో తొలి భేటీ
    Tue 09:32

    ఈ నెలాఖరులో ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధానితో తొలి భేటీ

    • సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఢిల్లీ పర్యటనకు విజయ్ సిద్ధం
    • ఈ నెలాఖరులో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యే అవకాశం
    • రాష్ట్ర ఆర్థిక అవసరాలు, పెండింగ్ నిధులపై కేంద్రానికి వినతిపత్రం
    • మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చలు జరిపే ప్రణాళిక
    • కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడమే పర్యటన ఉద్దేశం
    Read full story
  • దేశంలో ఇంధన కొరత లేదు.. కానీ రోజుకు రూ. 1000 కోట్ల నష్టం
    Tue 09:28

    దేశంలో ఇంధన కొరత లేదు.. కానీ రోజుకు రూ. 1000 కోట్ల నష్టం

    • దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదన్న కేంద్రం
    • ధరల పెంపునకు రంగం సిద్ధం చేస్తున్నారంటూ విపక్షాల విమర్శ
    • ప్రధాని పిలుపుతో భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు, రూపాయి
    Read full story
  • సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. 717 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశం
    Tue 09:11

    సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. 717 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశం

    • తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్
    • తొలి సంతకంతో 717 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశం
    • రెండు వారాల్లోగా ఈ ఆదేశాలను అమలు చేయాలన్న సీఎం
    Read full story
  • అమెరికా రోడ్లపై చైనా కార్లు వద్దు.. గూఢచర్యం భయాలతో కీలక బిల్లు
    Tue 09:09

    అమెరికా రోడ్లపై చైనా కార్లు వద్దు.. గూఢచర్యం భయాలతో కీలక బిల్లు

    • అమెరికా ఆటో పరిశ్రమను కాపాడటమే లక్ష్యంగా బిల్లు
    • చైనాతోపాటు రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ వాహనాలపైనా నిషేధం
    • వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దశలవారీగా నిషేధం అమలు
    Read full story
  • యువ లాయర్ల పట్ల సహనంతో ఉండండి.. జడ్జిలకు సుప్రీంకోర్టు హితవు
    Tue 09:06

    యువ లాయర్ల పట్ల సహనంతో ఉండండి.. జడ్జిలకు సుప్రీంకోర్టు హితవు

    • యువ న్యాయవాదుల పట్ల సహనంతో ఉండాలని జడ్జిలకు సుప్రీంకోర్టు సూచన
    • ఏపీ హైకోర్టులో లాయర్‌ను కస్టడీకి పంపిస్తానన్న ఘటనపై స్పందన
    • వివాదం సామరస్యంగా పరిష్కారం కావడంతో కేసును మూసివేసిన ధర్మాసనం
    • వివాదాల పరిష్కారానికి గ్రీవెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని హైకోర్టులకు ఆదేశం
    • కోర్టు విచారణల వీడియోలపై మీడియా బాధ్యతతో ఉండాలని వ్యాఖ్య
    Read full story
  • ఏఐఏడీఎంకేలో తీవ్ర సంక్షోభం..విజయ్ పార్టీకి మద్దతివ్వనున్న షణ్ముగం వర్గం?
    Tue 08:56

    ఏఐఏడీఎంకేలో తీవ్ర సంక్షోభం..విజయ్ పార్టీకి మద్దతివ్వనున్న షణ్ముగం వర్గం?

    • ఎన్నికల ఓటమి తర్వాత ఏఐఏడీఎంకేలో మొదలైన వర్గపోరు
    • శాసనసభాపక్ష నేత పదవి కోసం రెండుగా చీలిన ఎమ్మెల్యేలు
    • పళనిస్వామికి 17, వేలుమణికి 30 మంది ఎమ్మెల్యేల మద్దతు
    • విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే యోచనలో అసమ్మతి వర్గం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV