ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలకు వై కేటగిరీ భద్రత!
    Wed 20:38

    సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలకు వై కేటగిరీ భద్రత!

    • కేంద్రం హోంశాఖ నిర్ణయం
    • పునావాలాకు బెదిరింపుల నేపథ్యంలోనే
    • అమిత్‌ షాకు లేఖ రాసిన సీరం ఇన్‌స్టిట్యూట్‌
    • కొవిషీల్డ్‌ టీకా ధరలపై విమర్శలు
    • రాష్ట్రాలకు తగ్గించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌
    Read full story
  • పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: కేటీఆర్
    Sun 13:09

    పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: కేటీఆర్

    • ఏపీ డిప్యూటీ సీఎం పవన్ త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్ష
    • సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని కేటీఆర్ ట్వీట్
    • హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు శస్త్రచికిత్స
    Read full story
  • యంగ్ సెన్సేషన్ వైభవ్‌కు దిగ్గజాల హెచ్చరిక.. సచిన్‌ను చూసి నేర్చుకోమన్న భోగ్లే!
    Sun 12:55

    యంగ్ సెన్సేషన్ వైభవ్‌కు దిగ్గజాల హెచ్చరిక.. సచిన్‌ను చూసి నేర్చుకోమన్న భోగ్లే!

    • మేనేజ్‌మెంట్ కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న సైమన్ డూల్
    • పనితీరు పడిపోతే వాళ్లే వదిలేస్తారని వ్యాఖ్య
    • సచిన్ టెండూల్కర్‌ను ఉదాహరణగా చూపిన హర్షా భోగ్లే
    • కీర్తిని కాపాడుకోవాలంటే బలమైన కుటుంబ మద్దతు అవసరమని సూచన
    Read full story
  • నా మాటలను వక్రీకరించారు.. నేను అలాంటి వాడిని కాదు: ప్రకాశ్ రాజ్
    Sun 12:39

    నా మాటలను వక్రీకరించారు.. నేను అలాంటి వాడిని కాదు: ప్రకాశ్ రాజ్

    • రామాయణంపై తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ప్రకాశ్‌ రాజ్
    • కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
    • తాను హిందూ వ్యతిరేకిని కాదని, అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టీకరణ
    • ప్రశ్నలకు బదులివ్వలేకే కొందరు నేతలు ఈ ముద్ర వేస్తున్నారని విమర్శ
    Read full story
  • వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు
    Sun 12:18

    వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు

    • నేడు వైఎస్ఆర్ అర్ధాంగి విజయమ్మ పుట్టినరోజు 
    • సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
    • విజయమ్మకు మంచి ఆరోగ్యం, సంతోషం కలగాలని ఆకాంక్ష
    Read full story
  • ఎడప్పాడిలో అనూహ్య మలుపు.. తమ అభ్యర్థి నామినేషన్ రద్దు.. స్వతంత్ర అభ్యర్థికి విజయ్ మద్దతు
    Sun 12:11

    ఎడప్పాడిలో అనూహ్య మలుపు.. తమ అభ్యర్థి నామినేషన్ రద్దు.. స్వతంత్ర అభ్యర్థికి విజయ్ మద్దతు

    • తమిళనాడులోని ఎడప్పాడిలో టీవీకే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
    • స్వతంత్ర అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌కు మద్దతు ప్రకటించిన నటుడు విజయ్
    • ప్రేమ్‌కుమార్‌ తన అభిమాన సంఘం మాజీ నిర్వాహకుడని వెల్లడి
    • ‘టెలివిజన్’ గుర్తుకు ఓటేసి గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపు
    • ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం
    Read full story
  • మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే!
    Sun 11:54

    మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే!

    • అన్ని పార్టీలతో మరోసారి చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించాలని యోచన
    • జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే రిజర్వేషన్ల అమలు
    • బిల్లును మళ్లీ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం
    Read full story
  • తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీయే కోసం రంగంలోకి టీడీపీ అధినేత
    Sun 11:49

    తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీయే కోసం రంగంలోకి టీడీపీ అధినేత

    • తమిళనాడులో ఎన్డీయే తరఫున ప్రచారానికి చంద్రబాబు
    • రేప‌టి నుంచి రెండు రోజుల పాటు పర్యటన
    • కోయంబత్తూరు, చెన్నై, మధురైలలో సభలు, రోడ్‌షోలు
    • ఎన్డీయే అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం
    • ఈ నెల‌ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
    Read full story
  • టైటానిక్ విషాదానికి సాక్ష్యం.. వేలంలో రికార్డు సృష్టించిన లైఫ్ జాకెట్
    Sun 11:36

    టైటానిక్ విషాదానికి సాక్ష్యం.. వేలంలో రికార్డు సృష్టించిన లైఫ్ జాకెట్

    • లండన్‌లో రూ. 9 కోట్లకు అమ్ముడైన చారిత్రక వస్తువు
    • లారా మాబెల్ అనే ప్రయాణికురాలిని కాపాడిన జాకెట్
    • జాకెట్ పై ప్రమాదం నుంచి బయటపడిన 9 మంది సంతకాలు
    Read full story
  • రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా, రణ్‌వీర్.. వినూత్నంగా ప్రకటన!
    Sun 11:26

    రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా, రణ్‌వీర్.. వినూత్నంగా ప్రకటన!

    • కుమార్తె దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌తో వినూత్నంగా ప్రకటన
    • 2024 సెప్టెంబర్‌లో మొదటి కుమార్తె దువాకు జన్మనిచ్చిన జంట
    • బాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న విషెస్‌
    • 2018లో ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV