తిరుమలలో 11 వేలకు పడిపోయిన భక్తుల సంఖ్య!
- నిన్న 11,490 మందికి దర్శనం
- 1.30 కోట్ల రూపాయల హుండీ ఆదాయం
- కొత్త నిబంధనలు విధించడం లేదన్న టీటీడీ
భక్తుల సంఖ్య కనిష్ఠ స్థాయిలో ఉన్నందున కొత్త కరోనా నిబంధనలను విధించడం లేదని, ఇప్పుడున్న నిబంధనలనే అమలుచేస్తున్నామని అధికారులు తెలిపారు. కేవలం ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనాన్ని కల్పిస్తున్నామన్నారు. క్యూ లైన్లలో భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ ను తప్పనిసరి చేశామని అన్నారు.