రాణించిన డివిలియర్స్... బెంగళూరు స్కోరు 20 ఓవర్లలో 171/5
- నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిల్లీ వర్సెస్ బెంగళూరు
- తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు
- డివిలియర్స్ అర్ధసెంచరీ
- 42 బంతుల్లో 75 పరుగులు చేసిన డివిలియర్స్
- ఆఖరి ఓవర్లో 23 పరుగులు రాబట్టిన వైనం
బెంగళూరు ఇన్నింగ్స్ లో రజత్ పాటిదార్ 31, మ్యాక్స్ వెల్ 25 పరుగులు సాధించారు. కోహ్లీ 12, పడిక్కల్ 17 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లు ఇషాంత్ శర్మ, రబాడా, ఆవేశ్ ఖాన్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.