Mon 19:24 ఏపీలో కొనసాగుతున్న కరోనా బీభత్సం... 51 మంది మృతి గత 24 గంటల్లో 74,041 కరోనా పరీక్షలు 9,881 మందికి పాజిటివ్ నెల్లూరు జిల్లాలో 1,592 కొత్త కేసులు కరోనా నుంచి కోలుకున్న 4,431 మంది యాక్టివ్ కేసుల సంఖ్య 95,131 Read full story
Sat 19:29 ముంబైలో చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ప్రదానం ముంబైలో చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేసిన ఎకనమిక్ టైమ్స్ పేదరిక నిర్మూలనకు P4 పథకం ఒక గేమ్ ఛేంజర్ అన్న సీఎం విజన్ 2020 ఫలితమే హైదరాబాద్ అభివృద్ధి అని వెల్లడి టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగాలని పిలుపు Read full story
Sat 19:21 కమిన్స్ రీఎంట్రీ... టాస్ గెలిచిన సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సన్‌రైజర్స్ జట్టులోకి తిరిగి వచ్చిన ప్యాట్ కమిన్స్ మధ్య ఓవర్లలో తాము రాణించాల్సి ఉందని చెప్పిన పరాగ్ Read full story
Sat 19:00 ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్.. మంత్రి పదవిపై కోదండరాం ఏమన్నారంటే..! కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ ఆమోదం తనకు మంత్రి పదవిపై ఆశ లేదన్న కోదండరాం ప్రజా ప్రయోజనాలే తనకు ముఖ్యమని వ్యాఖ్య Read full story
Sat 18:53 ఇదేం కొట్టుడు... 6 ఒవర్లలో 116 పరుగులు... ఒకే ఓవర్లో 6 ఫోర్లు! ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ పంజాబ్ కింగ్స్ ముందు 265 పరుగుల భారీ టార్గెట్ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్, ప్రియాంశ్ ముఖేష్ కుమార్ వేసిన ఒకే ఓవర్లో ఆరు ఫోర్లతో 24 పరుగులు సాధించిన ప్రభ్‌సిమ్రాన్ కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న ఓపెనర్ Read full story
Sat 18:42 ఇదే చివరి బ్యాచ్...! తెలంగాణ పోలీసుల ఎదుట 47 మంది మావోల లొంగుబాటు హైదరాబాద్‌లో 47 మంది మావోయిస్టుల సామూహిక లొంగుబాటు డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఆయుధాలు అప్పగించిన మావోలు 'ఆపరేషన్ కగార్' విజయంతోనే ఇది సాధ్యమైందని వెల్లడి లొంగిపోయిన వారిలో అత్యధికులు ఛత్తీస్‌గఢ్ వాసులే ఆయుధాలు వీడి జనజీవనంలోకి రావాలని డీజీపీ పిలుపు Read full story
Sat 18:41 11 మందికి లీగల్ నోటీసులు పంపిన ఏబీ వెంకటేశ్వరరావు తనపై అక్రమ కేసులు బనాయించారన్న ఏబీ వెంకటేశ్వరరావు తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేశారని మండిపాటు రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ Read full story
Sat 18:38 పూసుకున్నోళ్లకు పూసుకున్నంత... 'బర్నాల్' ఫొటోతో కవిత టీఆర్ఎస్ పార్టీ ట్వీట్ టీఆర్ఎస్ పేరుతో కవిత పార్టీ ప్రకటన ఒరిజినల్ ఒరిజినలే అంటూ బీఆర్ఎస్ ట్వీట్ బర్నాల్ ఫొటోలను పంచుకున్న కవిత టీఆర్ఎస్ Read full story
Sat 18:22 పులివెందుల పోలీస్ స్టేషన్‌లో సజ్జల భార్గవరెడ్డి విచారణ చంద్రబాబు, పవన్, లోకేశ్ లపై అనుచిత పోస్టులు పెట్టించిన కేసు 130 మంది కన్వీనర్ల ద్వారా నెగెటివ్ క్యాంపెయిన్ నిర్వహించినట్టు ఆరోపణలు విచారణ జరిపిన డీఎస్పీ మురళీ నాయక్ బృందం Read full story
Sat 18:15 అలాంటి ప్రపంచాన్ని ఎప్పుడూ చూడలేదు: 'టాక్సిక్' పై రుక్మిణీ వసంత్ టాక్సిక్' సినిమా స్కేల్ తాను ఎప్పుడూ చూడని స్థాయిలో ఉందన్న రుక్మిణీ వసంత్ యశ్, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ కలిసి ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నారని వెల్లడి ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఉందన్న నటి యశ్, నయనతార, కియారా అద్వానీ వంటి భారీ తారాగణంతో 'టాక్సిక్' Read full story