ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 15 రోజుల పాటు నన్ను ఎవరూ కలవొద్దు: ఈటల రాజేందర్
    Fri 11:52

    15 రోజుల పాటు నన్ను ఎవరూ కలవొద్దు: ఈటల రాజేందర్

    • కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈటల కీలక నిర్ణయం
    • అత్యవసరమైతే తప్ప ఎవరూ ఫోన్ కూడా చేయవద్దని విన్నపం
    • కేటీఆర్ కు కూడా సోకిన కరోనా
    Read full story
  • "ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్".. శర్వా 'బైకర్'కు ప్రభాస్ ప్రమోషన్.. వీడియో ఇదిగో!
    Tue 20:23

    "ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్".. శర్వా 'బైకర్'కు ప్రభాస్ ప్రమోషన్.. వీడియో ఇదిగో!

    • యంగ్ హీరో శర్వానంద్ సినిమాకు ప్రభాస్ మద్దతు
    • 'బైకర్' చిత్రం కోసం బైక్ నడిపి ప్రమోషన్
    • శర్వానంద్ తమ ఇంటి హీరో అని వ్యాఖ్య
    • ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానున్న 'బైకర్'
    • ప్రభాస్ వీడియోను షేర్ చేసిన యూవీ క్రియేషన్స్
    Read full story
  • డీజీసీఏ కొత్త చీఫ్‌గా వీర్ విక్రమ్ యాదవ్... పీఎంవో అదనపు కార్యదర్శిగా శ్రీధర్ చిరువోలు
    Tue 20:09

    డీజీసీఏ కొత్త చీఫ్‌గా వీర్ విక్రమ్ యాదవ్... పీఎంవో అదనపు కార్యదర్శిగా శ్రీధర్ చిరువోలు

    • డీజీసీఏ నూతన డైరెక్టర్ జనరల్‌గా విర్ విక్రమ్ యాదవ్
    • ప్రస్తుత చీఫ్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ స్థానంలో నియామకం
    • వేగంగా విస్తరిస్తున్న విమానయాన రంగంలో కీలకమైన మార్పు
    • వివిధ మంత్రిత్వ శాఖల్లో పలువురు సీనియర్ అధికారుల బదిలీ
    Read full story
  • కాంగ్రెస్ నేతలు రాజకీయ రాబందుల్లా తయారయ్యారు: ప్రధాని మోదీ ఫైర్
    Tue 20:01

    కాంగ్రెస్ నేతలు రాజకీయ రాబందుల్లా తయారయ్యారు: ప్రధాని మోదీ ఫైర్

    • ప్రపంచ సవాళ్ల మధ్య భారత్ నిలకడగా ఉందని వ్యాఖ్య
    • కాంగ్రెస్ వదంతులు వ్యాపింపజేస్తోందని తీవ్ర విమర్శలు
    • గుజరాత్‌లోని డీసా ఎయిర్‌బేస్‌ను ప్రారంభించిన ప్రధాని
    • ఈ ప్రాజెక్టు ఆలస్యానికి కాంగ్రెసే కారణమని ఆరోపణ
    • దేశ ఐక్యతకు పాటుపడాలని ప్రజలకు పిలుపు
    Read full story
  • మూసీ పునరుజ్జీవం... తెలంగాణ సబ్ కమిటీ కీలక నిర్ణయం
    Tue 20:00

    మూసీ పునరుజ్జీవం... తెలంగాణ సబ్ కమిటీ కీలక నిర్ణయం

    • సమావేశమైన సబ్ కమిటీ సభ్యులు మల్లు భట్టివిక్రమార్క, పొన్నం ప్రబాకర్
    • మూసీ పునరుజ్జీవంపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయం
    • ఏప్రిల్ 15వ తేదీ వరకు అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయం
    Read full story
  • ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన పంజాబ్... గుజరాత్‌తో తొలి పోరు
    Tue 19:45

    ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన పంజాబ్... గుజరాత్‌తో తొలి పోరు

    • ఐపీఎల్ లో నేడు పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్
    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
    • మొదట బ్యాటింగ్ చేయనున్న శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్
    • గత సీజన్‌లో పంజాబ్ రన్నరప్‌గా, గుజరాత్ మూడో స్థానంలో నిలిచాయి
    • ఇరుజట్ల మధ్య 3-3తో సమంగా ఉన్న హెడ్-టు-హెడ్ రికార్డు
    Read full story
  • గోవాలో పారాసైలింగ్... కేబుల్ తెగి సముద్రంలో పడిపోయిన వ్యక్తి
    Tue 19:37

    గోవాలో పారాసైలింగ్... కేబుల్ తెగి సముద్రంలో పడిపోయిన వ్యక్తి

    • ప్రమాదవశాత్తు తెగిపోయిన పారాసైలింగ్ కేబుల్
    • పర్యాటకుడిని కాపాడిన సహాయక బృందం
    • తనిఖీలు చేపట్టిన గోవా పోలీసులు
    Read full story
  • క్వాంటం అప్లికేషన్లతో ఆంధ్రప్రదేశ్ కే తొలి ప్రయోజనాలు: సీఎం చంద్రబాబు
    Tue 19:31

    క్వాంటం అప్లికేషన్లతో ఆంధ్రప్రదేశ్ కే తొలి ప్రయోజనాలు: సీఎం చంద్రబాబు

    • 'మేడ్ ఇన్ అమరావతి' బ్రాండ్‌తో క్వాంటం హార్డ్ వేర్ ఉత్పత్తి లక్ష్యం
    • ఏప్రిల్ 14న అమరావతిలో దేశంలోనే తొలి ఓపెన్ క్వాంటం కంప్యూటర్ ప్రారంభం
    • 2030 నాటికి గ్లోబల్ క్వాంటం హబ్‍గా ఏపీని తీర్చిదిద్దేలా ప్రణాళిక
    • క్వాంటం హార్డ్ వేర్ తయారీ ఎకోసిస్టంపై సీఎం చంద్రబాబు కీలక రౌండ్ టేబుల్ సమావేశం
    Read full story
  • దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్... అమరావతిలో ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి!
    Tue 19:21

    దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్... అమరావతిలో ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి!

    • విద్యార్థులు, పరిశోధకులకు అందుబాటులోకి రానున్న టెక్నాలజీ
    • క్వాంటం హార్డ్‌వేర్ తయారీ ఎకోసిస్టమ్‌పై చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
    • ఏపీకి తరలివస్తున్న 30కి పైగా జాతీయ, అంతర్జాతీయ క్వాంటం సంస్థలు
    • ఇప్పటికే 15 కంపెనీలతో ఒప్పందం.. 7 సంస్థల కార్యకలాపాలు ప్రారంభం
    Read full story
  • తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు: హైదరాబాద్ వాతావరణ కేంద్రం
    Tue 19:20

    తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు: హైదరాబాద్ వాతావరణ కేంద్రం

    • ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వెల్లడి
    • గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
    • పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV