బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, మాస్క్ ధరించకున్నా జరిమానా: తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే రూ. 500
- మాస్క్ ధరించకుంటే రూ. 200 జరిమానా
- ఆదేశాలు తక్షణం అమల్లోకి
అలాగే, సచివాలయానికి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, సందర్శకులు కూడా తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని, లేకుంటే జరిమానా తప్పదని హెచ్చరించారు. సచివాలయ పరిసరాల్లో ఉమ్మినా జరిమానా తప్పదని, ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని సెంథిల్ కుమార్ తెలిపారు.