Tue 14:31 చెల్లీ అని అంటూనే బాలికపై టిక్ టాక్ స్టార్ భార్గవ్ అఘాయిత్యం! కొన్నాళ్లుగా బాలికతో పరిచయం బాలికలో మార్పులు గమనించిన తల్లి ఆసుపత్రికి తీసుకెళ్తే గర్భిణీ అని తేలిన వైనం వెంటనే విశాఖ పోలీసులకు ఫిర్యాదు అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించిన పోలీసులు Read full story
Sun 07:02 అమరావతిపై జగన్ హెచ్చరికలు.. 'మావిగన్' వెనుక ఉద్దేశం అదే: ఏబీవీ ఇన్వెస్టర్లను భయపెట్టేందుకే 'మావిగన్' నినాదం అన్న ఏబీ వెంకటేశ్వరరావు అమరావతి చట్టబద్ధతను జగన్ జీర్ణించుకోలేకున్నారని వ్యాఖ్య రూ.2 లక్షల కోట్ల ఖర్చుపై జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ Read full story
Sun 06:53 ఒకవైపు సుదీర్ఘ చర్చలు.. మరోవైపు మేమే గెలిచాం అంటున్న ట్రంప్ పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు ఇస్లామాబాద్‌లో 15 గంటలకు పైగా కొనసాగుతున్న సుదీర్ఘ భేటీ ఒప్పందం ఫలితంతో సంబంధం లేకుండా మేమే గెలిచామన్న ట్రంప్ ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేశామన్న అధ్యక్షుడు చర్చల ఫలితంతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్య Read full story
Sun 06:31 మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యంపై వదంతులు.. మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం క్లారిటీ సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ ప్రచారం అసత్య వార్తలను ఖండించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టీకరణ తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి Read full story
Sun 06:14 సంజు శాంసన్ శతకం.. ఓవర్టన్ జోరు.. బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ సంజు శాంసన్ అజేయ శతకంతో చెలరేగిన వేళ జేమీ ఓవర్టన్ అద్భుత బౌలింగ్‌తో ఢిల్లీ పతనం ఢిల్లీ క్యాపిటల్స్‌పై 23 పరుగులతో గెలిచిన చెన్నై ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇదే తొలి విజయం ఒంటరి పోరాటం చేసిన ఢిల్లీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ Read full story
Sat 22:46 ప్రేమ జంటల పాలిట కీచకుడు... పల్నాడు జిల్లాలో ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు మాచర్ల ఏఎస్సై శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు ప్రేమ జంటలను వీడియోలు తీసి, బెదిరించి డబ్బు వసూలు మహిళలు, యువతులను వేధించినట్లు ఆరోపణలు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో చర్యలు Read full story
Sat 22:17 యనమల రామకృష్ణుడికి సీఎం చంద్రబాబు ఫోన్ ఇటీవల యనమల రామకృష్ణుడికి అస్వస్థత గుండెకు స్టెంట్ వేసిన వైద్యులు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న యనమల ఫోన్ చేసి పరామర్శించిన సీఎం చంద్రబాబు త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్ష Read full story
Sat 22:09 ఏపీలో భగ్గుమంటున్న ఎండలు: 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు ఏపీలో రికార్డు స్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు కడప జిల్లా పొట్టిపాడులో 44.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు ఆదివారం పలు జిల్లాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలుల హెచ్చరిక శనివారం 200 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రత Read full story
Sat 21:47 ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు గుండెపోటు... ఆసుపత్రికి తరలింపు ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిక ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న లెజెండరీ సింగర్ ఆరోగ్య పరిస్థితిని ధృవీకరించిన వైద్యులు 92 ఏళ్ల వయసులో అస్వస్థతకు గురైన గానకోకిల Read full story
Sat 21:38 అమీన్‌పూర్‌లో హైడ్రా అత్యంత భారీ ఆపరేషన్... రూ.15 వేల కోట్ల విలువైన భూమికి రక్షణ అమీన్‌పూర్‌లో హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల సంయుక్త ఆపరేషన్ రూ.15,000 కోట్లకు పైగా విలువైన 861 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం భూకబ్జాదారుడు ముఖీంకు చెందిన గెస్ట్ హౌస్, ఫామ్‌హౌస్‌ల కూల్చివేత ఖాళీ స్థలానికి ఫెన్సింగ్... పేదల ఇళ్లకు ఇబ్బంది లేదని ప్రభుత్వ హామీ Read full story