01 Wed 10:06 తిరుపతి వైసీపీ అభ్యర్థి పోటీకి అనర్హుడు.. కోర్టుకెళతాం: సునీల్ దేవధర్ ఎస్సీలు మతం మారితే రిజర్వేషన్ వర్తించదు నామినేషన్‌కు ముందు పాస్టర్ ఆశీర్వాదం తీసుకున్నారు తనను అవహేళన చేసిన మంత్రి నానిపై ఫైర్
02 Thu 16:26 టాటా మోటార్స్ షాక్.. జులై నుంచి పెరగనున్న వాణిజ్య వాహనాల ధరలు! జులై 1 నుంచి టాటా కమర్షియల్ వాహనాలు ప్రియం గరిష్ఠంగా 2.5 శాతం వరకు ధరల పెంపు ముడి పదార్థాలు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల ప్రభావం మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపులో మార్పులు ఇప్పటికే ప్యాసింజర్ వాహనాల ధరల్ని పెంచిన టాటా
03 Thu 16:21 బంగ్లాదేశ్ లో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి బ్రేక్ విగ్రహాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తామంటూ ఛాందసవాదుల హెచ్చరిక ఇస్లామిక్ గ్రూపుల బెదిరింపులతో పనులు నిలిపివేసిన ఆలయ కమిటీ హిందూ సంఘాల నిరసనలు, ర్యాలీలు మైనారిటీలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి పెరుగుతున్న విజ్ఞప్తులు
04 Thu 16:17 భవిష్యత్తు ఇంధనంపై కొత్త ఆశలు.. భారీగా తగ్గనున్న గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు! పెట్రో, డీజిల్ వంటి ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రస్తుతం దీని ఉత్పత్తి ఖర్చు చాలా ఎక్కువ సోలార్‌తో విద్యుత్ ఉత్పత్తి చేసి తర్వాత నీటిలోకి పంపి హైడ్రోజన్‌ను వేరు చేస్తున్న వైనం కొత్త పరిశోధనలో విద్యుత్ అవసరం లేకుండా హైడ్రోజన్ ఉత్పత్తి ప్యానెళ్ల ద్వారా నేరుగా నీటి నుంచి హైడ్రోజన్
05 Thu 16:13 అనాథ పిల్లలకూ 'తల్లికి వందనం': మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు పీఎంశ్రీ నిధుల వినియోగంలో దేశంలోనే ఏపీకి అగ్రస్థానం కేజీబీవీ హాస్టళ్లలో విద్యార్థినులందరికీ బంక్ బెడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో తెలుగు అకాడమీ పుస్తకాల విక్రయానికి నిర్ణయం చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచన
06 Thu 16:12 ఏపీ లిక్కర్ స్కాం కేసు... మాజీ మంత్రి కారుమూరి తనయుడి అరెస్ట్ హైదరాబాద్‌లో సునీల్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ ఏపీ లిక్కర్ కుంభకోణంపై దర్యాప్తు వైసీపీ హయాంలో ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఈడీ ఆరోపణ
07 Thu 15:55 మధ్యాహ్నం చేసే ఈ 6 తప్పులు.. బరువు పెరగడానికి కారణం! మధ్యాహ్నం భోజనం మానేయొద్దంటున్న నిపుణులు చిప్స్, బిస్కెట్ల వంటి ప్రాసెస్డ్ స్నాక్స్ తినొద్దు తిన్న తర్వాత గంటల తరబడి కూర్చోవద్దు మరో పనిచేస్తూ తింటే ఎక్కువ తినే ప్రమాదం కాఫీ, కూల్ డ్రింక్స్ తాగొద్దు
08 Thu 15:50 న్యూయార్క్ నగరంలో గుర్రపు బండి బోల్తాపడి భారతీయుడి మృతి న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో గుర్రపు బగ్గీ బోల్తాపడి విషాదం ప్రమాదంలో 18 ఏళ్ల భారతీయ పర్యాటకుడు రోమాంచ్ మహాజన్ మృతి ఫోటో తీసేందుకు డ్రైవర్ బగ్గీ దిగడంతో బెదిరిపోయిన గుర్రం
09 Thu 15:30 తిరుమల కొండపై సందడి చేసిన 'మా ఇంటి బంగారం' టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు, దర్శకురాలు నందిని రెడ్డి జూన్ 19న థియేటర్లలోకి రానున్న 'మా ఇంటి బంగారం' సినిమా వీఐపీ బ్రేక్ దర్శనంలో పాల్గొన్న చిత్ర యూనిట్ దర్శనం తర్వాత వేదపండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు స్వీకరణ
10 Thu 15:29 ఈ మార్నింగ్ రొటీన్‌తో నెగెటివ్ ఆలోచనలకు చెక్ పెడుతున్న సమంత! రోజూ ఉదయం 5:30 నిద్ర లేస్తానన్న సమంత లేవగానే కృతజ్ఞతా డైరీ రాస్తానన్న స్టార్ హీరోయిన్ తర్వాత ఎండలో ఐదు నిమిషాలు అనంతరం అరగంట ధ్యానం ఈ రొటీన్‌తో ఆత్మన్యూనత, భయాలు పోగొట్టుకోవచ్చని హితవు