ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'ఉగాది'కి బాలయ్య మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్?
    01 Fri 12:41

    'ఉగాది'కి బాలయ్య మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్?

    • బోయపాటితో బాలయ్య మూడో సినిమా
    • కథానాయికగా ప్రగ్యా జైస్వాల్
    • మే 28వ తేదీన భారీ విడుదల      
  • అబద్ధాలు ప్రచారం చేసే హరీశ్ రావుకు గరుడ పురాణంలో శిక్ష తప్పదు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
    02 Mon 17:11

    అబద్ధాలు ప్రచారం చేసే హరీశ్ రావుకు గరుడ పురాణంలో శిక్ష తప్పదు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

    • మీడియా హెడ్‌లైన్స్ కోసమే కేటీఆర్, హరీశ్ రావు రాజకీయాలు చేస్తున్నారన్న యెన్నం
    • తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని విమర్శ
    • భూబకాసురుల విషయంలో హైడ్రా హిట్లర్‌లా పనిచేస్తుందని వ్యాఖ్య
  • భారీ నష్టాల్లో సూచీలు.. 700 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్
    03 Mon 17:08

    భారీ నష్టాల్లో సూచీలు.. 700 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్

    • పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
    • భారీగా పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
    • 719 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
    • ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఘర్షణతో ఆందోళన
    • పెరుగుతున్న ముడి చమురు ధరలపై పెట్టుబడిదారుల భయాలు
  • పశ్చిమాసియా ఉద్రిక్తతలు: తక్షణమే దాడులు ఆపాలన్న భారత్‌
    04 Mon 17:06

    పశ్చిమాసియా ఉద్రిక్తతలు: తక్షణమే దాడులు ఆపాలన్న భారత్‌

    • పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు
    • అంతర్జాతీయ సమాజానికి ఆందోళనకరమన్న భారత్‌
    • దాడులు ఆపాలని సూచన
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన
    • దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని హితవు
  • ఎబోలాపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తం: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిఘా కట్టుదిట్టం!
    05 Mon 17:02

    ఎబోలాపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తం: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిఘా కట్టుదిట్టం!

    • ఎబోలాపై దామోదర్ రాజనర్సింహ సమీక్ష
    • విమానాశ్రయంలో స్క్రీనింగ్, సర్విలెన్స్‌ను కట్టుదిట్టం చేసినట్టు వెల్లడి
    • ఇద్దరు ప్రయాణికులకు ఎబోలా నెగెటివ్ వచ్చిందన్న మంత్రి
  • టూరిజం కోసం కీలక నిర్ణయం.. లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్
    06 Mon 16:58

    టూరిజం కోసం కీలక నిర్ణయం.. లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్

    • లక్షద్వీప్‌లో 47 ఏళ్లుగా అమల్లో ఉన్న మద్యపాన నిషేధం ఎత్తివేత
    • పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
    • కొత్త ఎక్సైజ్ రెగ్యులేషన్ 2026కు రాష్ట్రపతి ఆమోదం
    • లైసెన్సుల ద్వారా నియంత్రిత పద్ధతిలో మద్యం అమ్మకాలకు అనుమతి
  • పండ్లలో రారాజు.. ఆరోగ్యానికి కూడా మహారాజే!
    07 Mon 16:55

    పండ్లలో రారాజు.. ఆరోగ్యానికి కూడా మహారాజే!

    • మామిడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
    • రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ, సి పుష్కలం
    • జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ఫైబర్, సహజ ఎంజైమ్‌లు
    • గుండె, చర్మం, కళ్ల ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు
  • సమాజానికి సిగరెట్ కంటే వైసీపీ హానికరం: పయ్యావుల కేశవ్
    08 Mon 16:46

    సమాజానికి సిగరెట్ కంటే వైసీపీ హానికరం: పయ్యావుల కేశవ్

    • అధికారం కోసం జగన్ ఎన్ని అడ్డదార్లు తొక్కేందుకైనా సిద్ధపడతారన్న కేశవ్
    • గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, కూటమి అగైన్ అండ్ అగైన్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు
    • పార్టీలో గ్రూపులు కడితే పతనం తప్పదని శ్రేణులకు హెచ్చరిక
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ‘ఇండియా’ కూటమి డిమాండ్.. ఢిల్లీ భేటీలో 5 కీలక నిర్ణయాలు!
    09 Mon 16:28

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ‘ఇండియా’ కూటమి డిమాండ్.. ఢిల్లీ భేటీలో 5 కీలక నిర్ణయాలు!

    • ఢిల్లీలో ముగిసిన ఇండియా కూటమి భేటీ
    • 25 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరు
    • సీజేఐకి లేఖ రాయాలని నిర్ణయం
    • ఆగస్టులో హైదరాబాద్‌లో తదుపరి సమావేశం
    • పార్లమెంట్‌లో కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయం
  • స్కూళ్ల కుదింపు.. రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు
    10 Mon 16:23

    స్కూళ్ల కుదింపు.. రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు

    • తెలంగాణలో స్కూళ్ల కుదింపుపై మొదలైన రాజకీయ దుమారం
    • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై బీఆర్ఎస్ నేత కవిత ఫైర్
    • 27,000 పాఠశాలలను 4,000గా మార్చడం దారుణమన్న కవిత
    • ఈ నిర్ణయం పేద, బాలికల విద్యకు గొడ్డలిపెట్టని విమర్శ
    • గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై సమీక్షించలేదని ఆరోపణ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV