వాళ్లను జైల్లో పెట్టి కుమ్మేయాలి: మంచు విష్ణు
- రంగంపేటలో ఓటేసేందుకు వచ్చిన విష్ణు
- ఓటర్లు లేకపోవడంతో ఆశ్చర్యం
- వృద్ధులను చూసి స్ఫూర్తి తెచ్చుకోవాలన్న విష్ణు
ఓటింగ్ చాలా మందకొడిగా సాగుతోందని అక్కడి వారు చెప్పిన మాటలు విని ఆగ్రహానికి గురయ్యారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి హక్కని, ఓపక్క వృద్ధులు ఓటేసేందుకు వస్తుంటే, యువతీ యువకులు ఇంటి నుంచి కదలకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ వృద్ధులను స్ఫూర్తిగా తీసుకుని ఓటేయాలని పిలుపునిచ్చారు.