హౌసింగ్ లోన్లపై వడ్డీ రేట్లను సవరించిన ఎస్బీఐ
- మార్చి 1న వడ్డీ రేట్లను 6.70 శాతానికి తగ్గించిన ఎస్ బీఐ
- తాజాగా 25 బేసిస్ పాయింట్ల పెంపు
- 6.95 శాతానికి చేరిన వడ్డీ రేటు
- ఏప్రిల్ 1 నుంచి అమలు
- ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ అదనం
ఈ సవరించిన వడ్డీ రేటు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. ఇదే కాకుండా గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు రుణ పరిధిని అనుసరించి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండనుంది. గృహ రుణాలపై జీఎస్టీ కూడా విధించనున్నారు.