మిఠాయి దుకాణంలో మోదీ, దీదీ... ఎన్నికల వేళ వినూత్న రీతిలో వ్యాపారం
- పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు
- వాడీవేడిగా ప్రచారం
- స్వీట్స్ తో మోదీ, మమత విగ్రహాలు
- ప్రజలను ఓటు వేసేలా ప్రోత్సహిస్తామన్న దుకాణదారు
దీనిపై ఆ దుకాణదారు స్పందిస్తూ, ఆర్నెల్ల వరకు ఈ మిఠాయిలు చెడిపోవని తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా తమ స్వీట్ విగ్రహాలు ప్రోత్సహిస్తాయని భావిస్తున్నామని చెప్పారు. ఏదేమైనా ఈ తియ్యని విగ్రహాలు ఆ మిఠాయి దుకాణానికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కాగా మమత బొమ్మను మాత్రం వీల్ చెయిర్ లో ఉన్నట్టుగానే తయారు చేశారు.