వీల్‌చైర్‌లో కూర్చొని 'పాదయాత్ర'లో పాల్గొన్న మమతా బెనర్జీ.. వీడియో ఇదిగో
- ఇటీవల మమత కాలికి గాయం
- ప్రస్తుతం నందిగ్రామ్ నియోజక వర్గంలో మమత ప్రచారం
- కుదీరామ్ మోర్ నుంచి ఠాకూర్ చౌక్ వరకు పాదయాత్ర
కుదీరామ్ మోర్ నుంచి ఠాకూర్ చౌక్ వరకు ఆమె పాదయాత్ర నిర్వహించారు. నందిగ్రామ్‌లో మార్చి 28వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు గడపనున్నట్లు ఇప్పటికే ఆమె ప్రకటించారు. ఏప్రిల్ 1న రెండవ దశ పోలింగ్‌లో భాగంగా నందిగ్రామ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజక వర్గంలో ఆమెపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పోటీ చేస్తున్నారు.