హైదరాబాద్‌లో తెలంగాణ భీమ్ ఆర్మీ అధ్యక్షుడు సుజిత్ రావణ్‌పై దుండగుల దాడి
- గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఘటన
- స్కార్పియో వాహనంలో వచ్చి కత్తులతో దాడి
- ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు
ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.