గ్రాడ్యుయేట్లను డబ్బులతో కొన్నారు: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు
- ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు
- సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి కల్పించారు
- వాణీదేవి గెలుపు పీవీది
కాగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి రెండో ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు. ఆమెకు 1,28,010 ఓట్లు రాగా, తన సమీప బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 1,19,198 ఓట్లు పోలయ్యాయి.