స్లో ఓవర్ రేట్.. ఇంగ్లండ్ జట్టుకు జరిమానా
- నాలుగో టీ20లో ఘటన
- నిర్దేశిత సమయంలో ఓవర్లు పూర్తిచేయని ఇంగ్లండ్
- ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత
ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్లో ఓవర్ రేటును అంగీకరించడంతో ఎలాంటి విచారణ అవసరం పడలేదు. కాగా, ఈ మ్యాచ్లో భారత జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.