01 Fri 12:10 అంబానీ ఇంటివద్ద బాంబు కారు కేసు: బయటకొస్తున్న షాకింగ్ విషయాలు హత్యకు గురైన హిరేన్ తో మాజీ పోలీస్ ఆఫీసర్ చర్చలు 10 నిమిషాల పాటు జీపీవో వద్ద చర్చలు సీసీటీవీ ఫుటేజీల పరిశీలనలో వెల్లడి సచిన్ వాజే చుట్టు మరింత గట్టిగా ఉచ్చు మరో రెండు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ
02 Thu 07:12 ధర్మస్థల వివాదంతో సంబంధం లేదు: ప్రకాశ్ రాజ్ స్పష్టీకరణ ధర్మస్థల వివాదంలో తన ప్రమేయం లేదన్న ప్రకాశ్ రాజ్ రూ.200 కోట్ల కుట్ర ఆరోపణలను తీవ్రంగా ఖండన మాస్క్ వ్యక్తి చిన్నయ్య చేసిన ఆరోపణలు అవాస్తవం వివరాలను సిట్ చీఫ్‌కు అందించానన్న నటుడు అనవసరంగా తన పేరు లాగితే చట్టపరమైన చర్యలని హెచ్చరిక
03 Thu 07:09 సినిమా సీన్‌ను తలపించిన ఘోర విమాన ప్రమాదం.. స్టార్టప్ సీఈవో దుర్మరణం! టెక్సాస్‌లో హైవేపై కుప్పకూలిన ప్రైవేట్ జెట్ ప్రమాదంలో ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడిన స్థానికులు మృతుడు ఆస్టిన్ స్టార్టప్ సీఈవో జాషువా బేర్‌గా గుర్తింపు సాంకేతిక లోపంతో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ఘటన
04 Thu 06:54 పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో భారీ ఊరట.. ఆ పోస్టులు తొలగించాలని ఆదేశం పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఊరట భూకబ్జా ఆరోపణలపై దాఖలు చేసిన పరువు నష్టం దావా అవమానకరమైన పోస్టులను తొలగించాలని సోషల్ మీడియాకు ఆదేశం తెలంగాణలోని కోడి చెరువు భూములకు సంబంధించిన వివాదం
05 Thu 06:42 యుద్ధానికి బ్రేక్.. చారిత్రాత్మక ఒప్పందంపై ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడి సంతకాలు! అమెరికా - ఇరాన్ మధ్య చారిత్రాత్మక ఎంవోయూ తాత్కాలికంగా ముగిసిన సుదీర్ఘ సైనిక ఉద్రిక్తతలు హర్మూజ్ జలసంధి పునరుద్ధరణ, పన్నుల రద్దు ఇరాన్ అణ్వాయుధ సంపత్తి తగ్గింపునకు అంగీకారం పాకిస్థాన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వం సక్సెస్
06 Thu 06:29 అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు తప్పులు జరగకుండా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు. ప్రజలకు సేవలు అందించే విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచన జిల్లా కలెక్టర్లు ప్రతి నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించాలన్న సీఎం దేవాదాయ శాఖ పనితీరు మరింత మెరుగవ్వాలన్న చంద్రబాబు పరిపాలనలో సింగపూర్ దేశం వినూత్న విధానాలను అవలంభిస్తోందన్న సీఎం
07 Thu 06:09 కృష్ణలంక సాయి కృష్ణ అదృశ్యం కేసు.. డీజీపీకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు సాయికృష్ణ అదృశ్యం కేసులో కృష్ణలంక సీఐ సస్పెండ్ ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తు జరపాలని సూచన పోలీసుల అదుపు తర్వాతే సాయికృష్ణ కనపడలేదంటున్న కుటుంబం జూన్ 29 లోగా హాజరుపరచాలని హైకోర్టు ఆదేశాలు
08 Wed 22:47 విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు 1.62 శాతం డీఏ పెంపు రాష్ట్రవ్యాప్తంగా 70,804 మంది సిబ్బందికి ప్రయోజనం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన
09 Wed 22:34 కేసీఆర్ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే...: కవిత సమాధానం ఏమంటే? కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీతో రాజీపడే ప్రసక్తే లేదన్న కవిత బీఆర్ఎస్ ఒక ముగిసిన అధ్యాయమని, ఆ పుస్తకాన్ని తాను మూసేశానని వ్యాఖ్య తన కొత్త పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’తోనే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తానన్న కవిత
10 Wed 22:13 అఫ్గానిస్థాన్ చిత్తు... మూడు మ్యాచ్‌ల సిరీస్ భారత్ కైవసం రెండో వన్డేలో అఫ్గానిస్థాన్‌పై భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం శతకాలతో చెలరేగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే తొలి సిరీస్ విజయం 403 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్ 232 పరుగులకే ఆలౌట్