జమ్మూకశ్మీర్ లో పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ విమానం ఆకారంలో ఉన్న బెలూన్ లభ్యం
- పీఐఏ విమానం రూపురేఖలతో బెలూన్
- మార్చి 9న సోత్రా చక్ గ్రామంలో బెలూన్ గుర్తింపు
- తాజాగా అలాంటిదే భల్వాల్ ప్రాంతంలో లభ్యం
- పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
- బెలూన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
స్థానికులు అందించిన సమాచారంతో ఈ బెలూన్ ను గుర్తించారు. మార్చి 9వ తేదీన ఇలాంటి విమానం ఆకారం బెలూన్ ను హీరానగర్ సెక్టార్ లోని సోత్రా చక్ గ్రామంలో స్వాధీనం చేసుకున్నారు. వీటిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.