మోదీకి బానిస పార్టీ అన్నాడీఎంకే: ఒవైసీ
- అన్నాడీఎంకే ఎంతమాత్రం జయలలిత పార్టీ కాదు
- మతతత్వ పార్టీ అని తెలిసి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంది
- సెక్యులరిజం అంటే ఏమిటో డీఎంకేకు తెలుసా?
బాబ్రీ మసీదును ఎంఐఎం పార్టీ త్యాగం చేసిందని మహారాష్ట్ర అసెంబ్లీలో సీఎం ఉద్ధవ్ థాకరే ప్రశంసించారని... దీనికి తామెంతో గర్విస్తున్నామని ఒవైసీ అన్నారు. బీజేపీకి బీ-టీమ్ అంటూ తనను, దినకరన్ ను డీఎంకే విమర్శిస్తోందని... సెక్యులరిజం అంటే ఏమిటో డీఎంకేకు తెలుసా? అని ప్రశ్నించారు. తమిళనాడులో మూడు నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది.