బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారికకు షాక్!
- తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా హారిక నియామకం
- సీఎంవో, టూరిజం మంత్రికి సమాచారం ఇవ్వకుండానే నిర్ణయం
- శాఖాపరమైన అనుమతులు తీసుకోకపోవడంతో తొలగించిన వైనం
అయితే టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కానీ, సీఎం కార్యాలయానికి గానీ సమాచారమివ్వకుండానే ఆయన నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. దీంతో, ఆయనను సీఎంవో అధికారులు మందలించారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె వివరాలను టూరిజం శాఖ తన వెబ్ సైట్ నుంచి తొలగించింది. శాఖాపరమైన అనుమతులు తీసుకోకుండానే నిర్ణయం తీసుకోవడం... హారిక పట్ల శాపంగా పరిణమించింది.