మనిషి ముఖాన్ని పోలిన సొరచేప... అదృష్టాన్ని తెస్తుందంటున్న మత్స్యకారుడు!
- ఇండోనేషియాలో విచిత్ర సొరచేప
- మనిషిలా కళ్లు, నోరు కలిగివున్న సొర
- సందడిగా మారిన మత్స్యకారుడి ఇల్లు
- చేపను అమ్మాలని కోరుతున్న స్థానికులు
- ససేమిరా అంటున్న మత్స్యకారుడు
ఇక, ఈ విచిత్ర సొరచేపను చూడ్డానికి జనం తండోపతండాలుగా వస్తుండడంతో అబ్దుల్లా ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. చాలామంది దీన్ని అమ్మాలని కోరుతున్నారని, కానీ ఇది అదృష్టం తీసుకువస్తుందని భావిస్తున్నానని, అందుకే ఎవరికీ విక్రయించబోనని ఆ మత్స్యకారుడు స్పష్టం చేస్తున్నాడు. కాగా, దీనిపై జీవశాస్త్ర నిపుణులు స్పందిస్తూ, జన్యు ఉత్పరివర్తనాల వల్ల ఇలాంటి జీవులు జన్మిస్తుంటాయని వివరించారు.