తెలంగాణలో జన్మించిన కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ సతీశ్ శర్మ కన్నుమూత
- గత రాత్రి గోవాలో కన్నుమూసిన నేత
- 1947లో సికింద్రాబాద్‌లో జననం
- రాజీవ్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరు
1993 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు కేబినెట్లో కేంద్రమంత్రిగా పనిచేశారు. సతీశ్‌శర్మకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఢిల్లీలో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సతీశ్ మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.