ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కొత్త డైరెక్టర్ తో నందమూరి కల్యాణ్ రామ్ నూతన చిత్రం ప్రారంభం
    Mon 13:08

    కొత్త డైరెక్టర్ తో నందమూరి కల్యాణ్ రామ్ నూతన చిత్రం ప్రారంభం

    • రాజేంద్ర దర్శకత్వంలో కల్యాణ్ రామ్
    • రాజేంద్రకు ఇదే తొలి చిత్రం
    • మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా
    • మార్చి 2వ వారం నుంచి షూటింగ్
    Read full story
  • హైదరాబాద్‌లో యువకులను 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి
    Wed 14:51

    హైదరాబాద్‌లో యువకులను 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

    • సాగర్ రోడ్డు హస్తినాపురం వద్ద రోడ్డు ప్రమాదం
    • నడిచి వెళుతున్న యువకుడిని, బైక్ మీద వెళుతున్న ఇద్దరిని ఈడ్చుకెళ్లిన కారు
    • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
    Read full story
  • మా దేశం వెళ్లిపోతాం... విశాఖలో డీఆర్వోను ఆశ్రయించిన ఇరాన్ యువతులు
    Wed 14:49

    మా దేశం వెళ్లిపోతాం... విశాఖలో డీఆర్వోను ఆశ్రయించిన ఇరాన్ యువతులు

    • పశ్చిమాసియా యుద్ధంతో విశాఖలోని ఇరాన్ యువతుల్లో ఆందోళన
    • తమ కుటుంబాలతో సంబంధాలు తెగిపోయాయని ఆవేదన
    • తమను ఇరాన్‌కు పంపాలని కలెక్టరేట్ అధికారులకు విజ్ఞప్తి
    • విశాఖలో డీఫార్మసీ చదువుతున్న ఇరాన్ యువతులు
    Read full story
  • అదానీకి అమెరికా కోర్టులో ఊరట... పిటిషన్ విచారణకు అంగీకారం
    Wed 14:39

    అదానీకి అమెరికా కోర్టులో ఊరట... పిటిషన్ విచారణకు అంగీకారం

    • అదానీపై ఎస్ఈసీ కేసును కొట్టివేయాలన్న పిటిషన్‌పై విచారణకు యూఎస్ కోర్టు అంగీకారం
    • అమెరికా చట్టాల పరిధిలోకి ఈ కేసు రాదని వాదిస్తున్న అదానీ తరఫు న్యాయవాదులు
    • భారత్‌లో సోలార్ ప్రాజెక్టుల కోసం లంచాలు ఇచ్చారని ఎస్ఈసీ ఆరోపణ
    • పెట్టుబడిదారులకు ఎలాంటి నష్టం జరగలేదని, బాండ్ల సొమ్ము చెల్లించామని వివరణ
    • కేసును ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని కోరుతున్న గౌతమ్ అదానీ
    Read full story
  • అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణపై స్పందించిన భారత్
    Wed 14:32

    అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణపై స్పందించిన భారత్

    • ఒప్పందాన్ని స్వాగతించిన భారత్
    • పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడి
    • ఈ సంఘర్షణ వల్ల ప్రపంచ ప్రజలు ఎంతో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొన్నారన్న భారత్
    Read full story
  • బుమ్రాలోనూ భయం పుట్టించాడు: వైభవ్ సూర్యవంశీపై డేల్ స్టెయిన్ ప్రశంసలు
    Wed 14:24

    బుమ్రాలోనూ భయం పుట్టించాడు: వైభవ్ సూర్యవంశీపై డేల్ స్టెయిన్ ప్రశంసలు

    • సూర్యవంశీ వల్లే బుమ్రా బౌలింగ్ లో తప్పులు చేశాడని స్టెయిన్ వ్యాఖ్య
    • నిర్భయమైన బ్యాటింగే సూర్యవంశీ బలమని కితాబు
    • బౌలర్లపై ఒత్తిడి పెంచుతాడని వ్యాఖ్యలు
    • ముంబైపై రాజస్థాన్ విజయంలో సూర్యవంశీ కీలక పాత్ర
    Read full story
  • విమానాల ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను తగ్గించుకోండి: కేంద్రం ఆదేశాలు
    Wed 14:03

    విమానాల ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను తగ్గించుకోండి: కేంద్రం ఆదేశాలు

    • ఛార్జీలను 25 శాతం మేర తగ్గించుకోవాలని ప్రధాన విమానాశ్రయాలకు ఆదేశాలు
    • మూడు నెలల పాటు తగ్గింపులు అందించాలని సూచన
    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో నష్టాలు చవిచూసిన విమానయాన సంస్థలు
    Read full story
  • మియాపూర్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించిన మంత్రి జూపల్లి
    Wed 14:00

    మియాపూర్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించిన మంత్రి జూపల్లి

    • ఎర్రమంజిల్ స్టేషన్‌లో మెట్రో రైల్ ఎక్కిన జూపల్లి
    • తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే ప్రయాణించిన మంత్రి
    • అందరితో ఓపికగా ఫొటోలు దిగిన జూపల్లి
    Read full story
  • చిన్నారుల్లో రక్తహీనతను దూరం చేసే సూపర్ ఫుడ్స్ ఇవే!
    Wed 13:57

    చిన్నారుల్లో రక్తహీనతను దూరం చేసే సూపర్ ఫుడ్స్ ఇవే!

    • పిల్లల్లో రక్తహీనతను నివారించే ముఖ్య ఆహారాలు
    • హీమోగ్లోబిన్ పెంచే రాగి, కిస్మిస్, హలీమ్ గింజలు
    • రక్త కణాల ఉత్పత్తికి ఆకుకూరలు, పప్పులు, గుడ్లు
    • శరీరానికి ఐరన్ అందాలంటే విటమిన్ సి తప్పనిసరి
    Read full story
  • ఎన్నికల సంఘం అధికారులు సమావేశం నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు: తృణమూల్ ఎంపీ
    Wed 13:33

    ఎన్నికల సంఘం అధికారులు సమావేశం నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు: తృణమూల్ ఎంపీ

    • టీఎంసీ, ఎన్నికల సంఘం అధికారులు సమావేశం
    • ఏడు నిమిషాల పాటు జరిగిన సమావేశం... ఆపై రసాభాస
    • సీఈసీ మాట్లాడకుండా తృణమూల్ ఎంపీ అడ్డుకున్నారన్న ఈసీ అధికారులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV