కానిస్టేబుళ్ల నుంచి తప్పించుకోబోయి ఎస్సైని ఢీకొట్టిన బైకర్... ఆసుపత్రిపాలైన ఎస్సై
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవాంఛనీయ ఘటన
- ఎస్సై మధుప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ
- బైక్ పై దూసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు
- యూటర్న్ తీసుకునే ప్రయత్నంలో ఎస్సైని ఢీకొట్టిన వైనం
ఇంతలో ఇద్దరు యువకులు బైక్ పై వేగంగా వచ్చారు. రోడ్డుపై ఉన్న కానిస్టేబుళ్లను చూసి తప్పించుకునేందుకు ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న ఎస్పైని గమనించలేదు. యూటర్న్ తీసుకునే ప్రయత్నంలో నేరుగా ఎస్సైనే ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఎస్సై మధుప్రసాద్ గాయపడడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.