01 Sat 21:50 సెంటిమెంట్లు ఎక్కువకాలం పనిచేయవు... షర్మిల పార్టీపై ఈటల వ్యాఖ్యలు తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ అంటూ ప్రచారం వైఎస్ అభిమానులను ఒక్కతాటిపై తీసుకొచ్చేందుకు షర్మిల యత్నం మతం ప్రాతిపదికన కొత్త పార్టీలు వస్తున్నాయన్న ఈటల కొత్తవాళ్లకు ఈ ప్రాంతంతో ఏం సంబంధమని వ్యాఖ్యలు
02 Fri 12:07 మితంగా తాగినా ముప్పేనట.. మద్యంపై సంచలన నిజాలు ఇవిగో! మితంగా మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిదనేది కేవలం అపోహే ఆల్కహాల్ వినియోగంలో సురక్షితమైన స్థాయి అంటూ ఏదీ లేదని వెల్లడి తక్కువ మోతాదులో తాగినా క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతున్నట్లు గుర్తింపు గత పరిశోధనల్లోని లోపాలను సరిదిద్దిన శాస్త్రవేత్తలు.. వెలుగులోకి కొత్త వాస్తవాలు
03 Fri 12:02 రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు! నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాపేటలో ఉద్రిక్తత పాలమూరు జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ బీఆర్ఎస్ నిరసన సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేయడంపై మండిపాటు రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆగ్రహం
04 Fri 12:00 ఎన్‌ఆర్‌ఐలకు గుడ్ న్యూస్.. ఈక్విటీ పెట్టుబడి పరిమితులను పెంచిన ఆర్‌బీఐ ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడి. విదేశీ ఇన్వెస్టర్లపై ఉన్న పరిమితుల తొలగింపు ప్రభుత్వ బాండ్లలోకి పెట్టుబడుల ఆహ్వానానికి కసరత్తు రూపాయి విలువను మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయని స్పష్టీకరణ
05 Fri 11:55 ఇక్కడ మంచివాళ్లకు చోటు లేదు: పూరీ జగన్నాథ్ పోస్ట్ వైరల్ ప్రతి ఒక్కరూ దొంగే అంటూ పూరి జగన్నాథ్ పోస్ట్ నిరాశ, ఆగ్రహాన్ని వ్యక్తం చేసే ఎమోజీలను జోడించిన పూరి జగన్నాథ్ హాట్ టాపిక్‌గా మారిన పూరి పోస్ట్
06 Fri 11:53 బాలకృష్ణ ‘NBK111’ నుంచి జూన్ 10న కీలక అప్టేట్! బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం బాలకృష్ణ సరసన నటిస్తున్న కాజల్ అగర్వాల్ పవర్‌ఫుల్, స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేసిన టీమ్
07 Fri 11:49 ప్రభుత్వ సెక్యూరిటీలపై ఆదాయపు పన్ను రద్దు.. విదేశీ పెట్టుబడిదారులకు కేంద్రం బంపర్ ఆఫర్! విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించడమే కేంద్రం లక్ష్యం ఆదాయపు పన్ను సవరణ ఆర్డినెన్స్ జారీ ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి నిబంధనలు విదేశీ ఇన్వెస్టర్ల లాభాలు పన్ను రహితం
08 Fri 11:46 వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎఫ్‌వై27 జీడీపీ వృద్ధి అంచనాను 6.9% నుంచి 6.6% శాతానికి తగ్గింపు సాధారణం కంటే తక్కువ వర్షపాతం, ఎల్ నినోతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉన్నా కొన్ని రిస్కులు ఉన్నాయని గవర్నర్ వెల్లడి
09 Fri 11:41 ఇంగ్లండ్, కివీస్ టెస్టులో వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర చర్చ.. ఇదిగో వీడియో! ఐపీఎల్ 2026 టాప్ స్కోరర్ వైభవ్ సూర్యవంశీకి భారత జట్టు నుంచి పిలుపు ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం ఎంపికైతే, అతి పిన్న వయసులో జట్టులోకి వచ్చిన సచిన్ రికార్డు బ్రేక్ లార్ట్స్ టెస్టులో వైభవ్‌పై ఇంగ్లండ్, కివీస్ మాజీ క్రికెటర్ల ప్రశంసల వర్షం
10 Fri 11:36 బీజేపీకి అన్నామలై రాజీనామా.. ఆమోదించిన అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిన నితిన్ నబీన్ బుజ్జగించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలం కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టేందుకు యోచన పొత్తుల విషయంలో విభేదాల వల్లే రాజీనామా తమిళనాడు బీజేపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ