ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీడీపీ నేత పట్టాభిపై దాడి నిందితుల అరెస్ట్.. ఆదిత్య సూచన మేరకే దాడి చేశామని వెల్లడి
    Sat 08:12

    టీడీపీ నేత పట్టాభిపై దాడి నిందితుల అరెస్ట్.. ఆదిత్య సూచన మేరకే దాడి చేశామని వెల్లడి

    • నిందితులు విజయవాడ గుణదల ప్రాంతానికి చెందినవారు
    • 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం
    • ఆదిత్య ఎవరన్న దానిపై పోలీసుల ఆరా
    Read full story
  • ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండ.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
    Fri 14:25

    ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండ.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

    • ఆర్టీసీ సమ్మెలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి
    • రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
    • కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
    • వ్యక్తిగతంగా రూ. 5 లక్షల సాయం ప్రకటించిన నర్సంపేట ఎమ్మెల్యే
    • మృతదేహంతో కార్మికుల ఆందోళన.. ముత్తోజిపేటలో ఉద్రిక్త వాతావరణం
    Read full story
  • విడుదలకు సిద్ధమవుతున్న ఎస్వీ కృష్ణారెడ్డి 'వేదవ్యాస్'
    Fri 14:14

    విడుదలకు సిద్ధమవుతున్న ఎస్వీ కృష్ణారెడ్డి 'వేదవ్యాస్'

    • ముగింపు దశకు చేరిన ఎస్వీ కృష్ణారెడ్డి ‘వేదవ్యాస్’ చిత్రం
    • నిర్మాతగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి
    • సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సినిమా నిర్మాణం
    • హీరోగా పిడుగు విశ్వనాథ్, విదేశీ నటుల ప్రత్యేక పాత్రలు
    • త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు
    Read full story
  • బెంగాల్‌లో ఓటింగ్ శాతాన్ని చూసి చాలా సంతోషించా: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
    Fri 14:07

    బెంగాల్‌లో ఓటింగ్ శాతాన్ని చూసి చాలా సంతోషించా: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

    • 'ఎస్ఐఆర్' కేసు విచారణ సందర్భంగా పోలింగ్ శాతంపై సుప్రీంకోర్టు స్పందన
    • పోలింగ్ ప్రశాంతంగా ముగియడంపై ప్రశంసలు
    • ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేయడం ఆనందంగా ఉందన్న సుప్రీంకోర్టు
    Read full story
  • వాంఖెడేలో సంజు విధ్వంసం.. శశి థరూర్ కవితాత్మక ప్రశంసలు!
    Fri 14:05

    వాంఖెడేలో సంజు విధ్వంసం.. శశి థరూర్ కవితాత్మక ప్రశంసలు!

    • ముంబైపై 54 బంతుల్లో 101 పరుగులు చేసిన సంజు శాంసన్
    • అద్భుతమైన నైపుణ్యంతో చెక్కిన శతకం అని థరూర్ ప్రశంస
    • సునాయాసంగా సాధించాడని కితాబు
    Read full story
  • మహిళా బిల్లును అడ్డుకున్నారు... ఇండియా కూటమిపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీఎం చంద్రబాబు పిలుపు
    Fri 14:02

    మహిళా బిల్లును అడ్డుకున్నారు... ఇండియా కూటమిపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీఎం చంద్రబాబు పిలుపు

    • మహిళా బిల్లును అడ్డుకున్న ఇండియా కూటమిపై నిరసనలు చేపట్టాలని చంద్రబాబు పిలుపు
    • ఈ నెల 30లోగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఆందోళనలు చేయాలని ఆదేశం
    • 'స్త్రీ శక్తి' పేరుతో సదస్సులు నిర్వహించి వాస్తవాలు వివరించాలని సూచన
    • డీలిమిటేషన్ సాకుతో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే బిల్లును అడ్డుకున్నాయని ఆరోపణ
    • ఎన్డీఏ మహిళా పక్షపాతి అని.. ఇండియా కూటమి మహిళా వ్యతిరేకి అని వ్యాఖ్య
    Read full story
  • మమత దిగిపోయే సమయం వచ్చింది.. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుంది: అమిత్ షా
    Fri 13:52

    మమత దిగిపోయే సమయం వచ్చింది.. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

    • మొదటి దశలో 110 స్థానాలను గెలుస్తామన్న అమిత్ షా
    • బెంగాల్ ప్రజలు తమ భవిష్యత్తును తొలి దశలోనే నిర్ణయించుకున్నారని వెల్లడి
    • బీజేపీ నుంచి బెంగాలీయే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టీకరణ
    Read full story
  • బీజేపీ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
    Fri 13:40

    బీజేపీ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి

    • హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి వచ్చిన ప్రీతిరెడ్డి
    • పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో భేటీ
    • కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీని కలిసిన మల్లారెడ్డి కుటుంబం
    Read full story
  • బాలయ్య మాస్.. కొరటాల క్లాస్.. భారీ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఫిక్స్!
    Fri 13:38

    బాలయ్య మాస్.. కొరటాల క్లాస్.. భారీ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఫిక్స్!

    • నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో కొత్త చిత్రం
    • మే 1న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమా ప్రారంభం
    • జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్.. 2027 సంక్రాంతికి విడుదల లక్ష్యం
    • ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న సుధాకర్ చెరుకూరి 
    • హీరోయిన్‌గా ప్రియమణి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం
    Read full story
  • రేపు ముంబై వెళుతున్న చంద్రబాబు
    Fri 13:22

    రేపు ముంబై వెళుతున్న చంద్రబాబు

    • ఎకనామిక్ టైమ్స్ 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు అందుకోనున్న చంద్రబాబు
    • గెస్ట్ ఆఫ్ హానర్ గా కూడా ప్రత్యేక ఆహ్వానం
    • ముఖ్య అతిథిగా హాజరుకానున్న నిర్మలా సీతారామన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV