ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మరో సీక్వెల్ కి రెడీ అవుతున్న వెంకీ!
    Tue 09:43

    మరో సీక్వెల్ కి రెడీ అవుతున్న వెంకీ!

    • 'దృశ్యం' రీమేక్ తో ఆకట్టుకున్న వెంకీ 
    • మలయాళంలో 'దృశ్యం 2' సిద్ధం
    • సురేశ్ సంస్థ చేతిలో రీమేక్ హక్కులు
    • 'ఎఫ్ 3' తర్వాత చేయనున్న వెంకీ
    Read full story
  • తమిళనాట విజయ్ పార్టీపై చంద్రబాబు ఏమన్నారంటే..!
    Tue 17:00

    తమిళనాట విజయ్ పార్టీపై చంద్రబాబు ఏమన్నారంటే..!

    • తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ స్థాపించిన విజయ్
    • అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ
    • విజయ్ ఎలా రాణిస్తాడో ఇంకా చెప్పలేమన్న చంద్రబాబు 
    • ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దామని వెల్లడి
    Read full story
  • కేసీఆర్ తన కళ్లతో బీఆర్ఎస్ అంతం కావడం చూడాలని కోరుకుంటున్నాం: ధర్మపురి అర్వింద్
    Tue 16:59

    కేసీఆర్ తన కళ్లతో బీఆర్ఎస్ అంతం కావడం చూడాలని కోరుకుంటున్నాం: ధర్మపురి అర్వింద్

    • కేసీఆర్‌ను అందరికంటే ఎక్కువగా కేటీఆర్, కవితలే హింసిస్తున్నారని వ్యాఖ్య
    • వారికి ఫ్లైట్ టిక్కెట్ ఇచ్చి పంపిస్తే కేసీఆర్, తెలంగాణ దరిద్రం పోతుందన్న అర్వింద్
    • కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న అర్వింద్
    Read full story
  • ఉదయనిధి అఫిడవిట్‌లో లెక్కల తారుమారు.. ఐటీ శాఖ సంచలన ఆరోపణలు!
    Tue 16:43

    ఉదయనిధి అఫిడవిట్‌లో లెక్కల తారుమారు.. ఐటీ శాఖ సంచలన ఆరోపణలు!

    • 2021, 2026 ఎన్నికల అఫిడవిట్ల మధ్య తేడాలు ఉన్నాయని హైకోర్టుకు తెలిపిన ఐటీ శాఖ
    • బ్యాంకు రుణాల విషయంలో కూడా తేడాలను గుర్తించిన అధికారులు
    • ఐటీఆర్-2 కింద మళ్లీ రిటర్న్స్ ఫైల్ చేయాలని సూచన
    Read full story
  • ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వ వైభవం: సీఎం చంద్రబాబు
    Tue 16:40

    ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వ వైభవం: సీఎం చంద్రబాబు

    • తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
    • చెన్నైలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి మీడియా సమావేశం
    • డీలిమిటేషన్‌పై డీఎంకే, కాంగ్రెస్ తీరును ఎండగట్టిన చంద్రబాబు
    • మహిళా రిజర్వేషన్లను అడ్డుకుని దక్షిణాదికి నష్టం చేశారని ఆవేదన
    • మాతృభాషను గౌరవిద్దాం.. ఇతర భాషలపై ద్వేషం వద్దని హితవు
    Read full story
  • మావోయిస్టుల్లా బీఆర్ఎస్ కూడా కనుమరుగవుతుంది: రఘునందన్ రావు
    Tue 16:32

    మావోయిస్టుల్లా బీఆర్ఎస్ కూడా కనుమరుగవుతుంది: రఘునందన్ రావు

    • జగిత్యాల నుంచి జైత్రయాత్ర ప్రారంభమన్న బీఆర్ఎస్‌కు బీజేపీ ఎంపీ కౌంటర్
    • కేసీఆర్ హయాంలో అవినీతి జరిగిందని కవిత చెప్పారన్న రఘునందన్ రావు
    • కాంగ్రెస్, బీఆర్ఎస్ బంధం వీణావాణీల వంటిదని చురక
    Read full story
  • అమెరికా-ఇరాన్ చర్చలపై ఆశలు.. వరుసగా మూడో రోజూ లాభాల్లో మార్కెట్లు
    Tue 16:25

    అమెరికా-ఇరాన్ చర్చలపై ఆశలు.. వరుసగా మూడో రోజూ లాభాల్లో మార్కెట్లు

    • అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు అవకాశాలు
    • 753 పాయింట్ల లాభంతో 79,273 వద్ద ముగిసిన సెన్సెక్స్
    • 211 పాయింట్లు పెరిగి 24,576 వద్ద స్థిరపడిన నిఫ్టీ
    • ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు
    Read full story
  • కొత్త ఇంజిన్‌తో బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్... పాత ధరకే అదిరిపోయే ఫీచర్లు!
    Tue 16:10

    కొత్త ఇంజిన్‌తో బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్... పాత ధరకే అదిరిపోయే ఫీచర్లు!

    • కొత్త 350cc ఇంజిన్‌తో బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ విడుదల
    • పాత ధరకే కొత్త మోడల్... రూ. 1.93 లక్షల నుంచి ప్రారంభం
    • 40 బీహెచ్ పీ పవర్, 33.2 ఎన్ఎమ్ టార్క్ అందించే కొత్త ఇంజిన్
    • డిజైన్‌లో మార్పుల్లేవు, రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు యథాతథం
    • మెరుగైన మైలేజ్, పన్ను ప్రయోజనాల కోసమే ఈ మార్పు
    Read full story
  • 'జననాయగన్' విడుదల ఆలస్యంపై హీరో విజయ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు
    Tue 16:09

    'జననాయగన్' విడుదల ఆలస్యంపై హీరో విజయ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఈ సినిమాకు అడ్డంకులు వస్తాయని విజయ్‌కి ముందే తెలుసన్న చంద్రశేఖర్
    • సెన్సార్ సర్టిఫికెట్, సినిమా లీక్ కావడంపై ఆందోళన లేదని వెల్లడి
    • సినిమా సాఫీగా విడుదలై ఉంటే ఆశ్చర్యపోయేవాళ్లమన్న చంద్రశేఖర్
    Read full story
  • 4 వారాల్లో నివేదిక.. టీజీఆర్టీసీ ఉద్యోగుల వినతులపై సర్కార్ కీలక నిర్ణయం
    Tue 15:59

    4 వారాల్లో నివేదిక.. టీజీఆర్టీసీ ఉద్యోగుల వినతులపై సర్కార్ కీలక నిర్ణయం

    • టీజీఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి
    • సర్వీస్ రూల్స్, ఇతర అంశాల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
    • కమిటీ ఛైర్మన్‌గా రవాణా, ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
    • సభ్యులుగా ఆర్థిక, కార్మిక శాఖల కార్యదర్శులు, ఆర్టీసీ ఎండీ
    • 4 వారాల్లోగా ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వాలని ఆదేశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV