Mon 11:37 ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం గుర్తించింది: రాజ్యసభలో మోదీ కరోనా పోరులో సాధిస్తోన్న విజయం ప్రభుత్వానిది కాదు దేశ ప్రజలందరిదీ ఈ విజయం భరత్ బలమేంటో ప్రపంచ దేశాలకు తెలిసింది Read full story
Thu 12:02 ఇండియాకు క్షమాపణలు చెప్పిన నేపాల్ ఎయిర్ లైన్స్ జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపిన నేపాల్ ఎయిర్ లైన్స్ సాంకేతిక పొరపాటు వల్ల అలా జరిగిందని వెల్లడి మరోసారి ఇలాంటి పొరపాటు జరగదన్న నేపాల్ ఎయిర్ లైన్స్ Read full story
Thu 11:59 ఆమె వేదనను ఏదీ పూడ్చలేదు.. 15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఆమె పడిన వేదనను ఏదీ భర్తీ చేయలేదని చీఫ్ జస్టిస్ వ్యాఖ్య కోర్టు తీర్పును సవాలు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టీకరణ బిడ్డకు జన్మనిచ్చి దత్తతకు ఇవ్వాలన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన కోర్టు పౌరుల వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవించాలని ప్రభుత్వానికి సూచన Read full story
Thu 11:45 డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్.. మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు శివధర్ రెడ్డి నుంచి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ పోలీసు శాఖ అత్యుత్తమ సంప్రదాయాలను కొనసాగిస్తానని వ్యాఖ్య శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడబోమన్న నూతన డీజీపీ Read full story
Thu 11:42 ఏపీ టెన్త్ ఫలితాల విడుదల.. బాలికలదే పైచేయి మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదు బాలికల ఉత్తీర్ణత శాతం 87.90%.. బాలుర ఉత్తీర్ణత 82.68% గత ఏడాదితో పోలిస్తే 4 శాతానికి పైగా పెరిగిన ఉత్తీర్ణత ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన ఫలితాలు Read full story
Thu 11:15 వైజాగ్‌లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ ప్రణాళిక.. 7,000 సీట్లతో కొత్త క్యాంపస్ విశాఖలో 20 ఎకరాల్లో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్ ఏర్పాటు మొత్తం 7,000 మంది ఉద్యోగుల సామర్థ్యంతో నిర్మాణం ఇప్పటికే 1,900కు చేరిన ఉద్యోగుల సంఖ్య.. త్వరలో మరో 750 సీట్లు స్థానికంగా 1,000 మంది ఫ్రెషర్లు, 500 మంది అనుభవజ్ఞుల నియామకం ప్రభుత్వ పర్యావరణ వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందన్న మంత్రి నారా లోకేశ్ Read full story
Thu 11:13 తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ 32 ఏళ్లపాటు పోలీసు అధికారిగా సేవలందించిన శివధర్ రెడ్డి పోలీస్ అకాడమీలోని పరేడ్ గ్రౌండ్ లో గౌరవ వందనం సామాన్యులకు పోలీసులను దగ్గర చేయడంలో ఎంతో సాధించామన్న శివధర్ రెడ్డి Read full story
Thu 11:11 రూపాయి చారిత్రక పతనం.. 95 మార్కును దాటిన విలువ అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో భగ్గుమంటున్న చమురు ధరలు రూపాయి పతనానికి ఫెడ్ నిర్ణయాలు కూడా ఓ కారణం ఈ ఏడాదిలోనే 5.8 శాతం క్షీణించిన రూపాయి విలువ Read full story
Thu 10:40 ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. నిందితులకు ఊరట ముగ్గురు నిందితులకు తాత్కాలిక ఊరట కల్పించిన హైకోర్టు జూన్ 24 వరకు నిందితులను అరెస్ట్ చేయొద్దని ఉత్తర్వులు కౌంటర్లు దాఖలు చేయాలని సిట్ అధికారులకు ఆదేశం Read full story
Thu 10:38 వాంఖడేలో వినోద్ కాంబ్లీ.. అభిమానుల మధ్య భావోద్వేగ క్షణాలు.. ఇదిగో వీడియో! చాలా కాలం తర్వాత వాంఖడే స్టేడియంలో కనిపించిన కాంబ్లీ ముంబై-హైదరాబాద్ మ్యాచ్ వీక్షించేందుకు రాక ఆరోగ్య సమస్యలతో నీరసంగా కనిపించిన మాజీ క్రికెటర్ ఇద్దరి సహాయంతో నడిచివచ్చిన వైనం త్వరగా కోలుకోవాలన్న అభిమానులకు థంబ్సప్ చూపిస్తూ ధన్యవాదాలు Read full story