తిరుమలలో తగ్గిన రద్దీ... ఖాళీగా క్యూ లైన్లు!
- తగ్గిన సామాన్య భక్తులు
- వీఐపీ బ్రేక్ దర్శనానికి భారీగా డిమాండ్
- నిన్న రెండు కోట్లకు పైగా హుండీ ఆదాయం
ఇక ఈ రోజు క్యూ లైన్లు ఖాళీగా ఉన్నాయని తెలుసుకున్న స్థానికులు స్వామి దర్శనానికి వెళుతున్నారు. మరోపక్క, ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం నిమిత్తం 8 వేలకు పైగా టికెట్లను అధికారులు జారీ చేసినట్టు తెలుస్తోంది. వీరి దర్శనానికి కనీసం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అంచనా.