-
ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై ఎస్ఈసీ ఆందోళన... డీజీపీకి లేఖ
- ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వాలన్న వెంకట్రామిరెడ్డి
- అప్పటివరకు ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని స్పష్టీకరణ
- ప్రాణాపాయం వస్తే ప్రాణాలు తీసే హక్కును రాజ్యాంగం కల్పించిందని వ్యాఖ్యలు
- ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎస్ఈసీ
- వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా ఉంచాలంటూ లేఖ
-
రైతులకు శుభవార్త... రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులు విడుదల
- మొత్తం రూ. 9,000 కోట్లలో... తొలి విడతగా రూ. 3,590 కోట్లు విడుదల
- సోమవారం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు
- ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు ఆపబోమని సీఎం రేవంత్ హామీ
- పంట మార్పిడి అవసరమని రైతులకు సూచించిన ముఖ్యమంత్రి
-
హర్మూజ్ తెరిచే ఉంది... ట్రంప్ అల్టిమేటానికి ఇరాన్ కౌంటర్
- 48 గంటల్లో హర్మూజ్ జలసంధి తెరవకుంటే దాడులంటూ ట్రంప్ హెచ్చరిక
- ప్రపంచ చమురు రవాణాపై తీవ్ర ప్రభావం చూపే పరిణామం
- హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన
- శత్రు దేశాల నౌకలు మినహా అన్నింటికీ ప్రవేశం ఉందని వెల్లడి
-
సైరన్ల మధ్యే జీవితం... ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితిపై ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ మాటలివి!
- ఇజ్రాయెల్‌లో భయం, ఆందోళనల మధ్య ప్రజలు జీవిస్తున్నారన్న రెవిటల్ మోజెస్
- క్షిపణుల దాడుల నుంచి తప్పించుకోవడానికి సైరన్ల మధ్యే బతుకుతున్నామని వెల్లడి
- దాడుల సమయంలోనూ ఓ జంట బంకర్‌లో వివాహం చేసుకుని స్ఫూర్తిగా నిలిచిందని వ్యాఖ్య
-
అక్రమ ఫిషింగ్ బోట్లతో వేటను ఆపేయండి.. తమిళనాడు ప్రభుత్వానికి ఏపీ సర్కారు విజ్ఞప్తి
- ఏపీ సముద్ర జలాల్లో తమిళనాడు బోట్ల అక్రమ వేట
- చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడుకు ఏపీ ప్రభుత్వ లేఖ
- స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి ముప్పుగా మారిన వైనం
- నెల్లూరులో పోలీసుల అదుపులో ఉన్న బోట్లను తీసుకెళ్లిన ఘటన
- నిషిద్ధ పద్ధతులతో సముద్ర జీవులు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన
-
రామ్ చరణ్ 'పెద్ది'లో మృణాల్ ఠాకూర్ ఐటమ్ సాంగ్..?
- చరణ్ 'పెద్ది' సినిమాలో ప్రత్యేక గీతంలో మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు ప్రచారం
- ఇంకా అధికారికంగా స్పందించని చిత్ర బృందం
- చివరి దశ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో శరవేగంగా ముందుకు 'పెద్ది'
-
చమురు, గ్యాస్ సరఫరాపై ఢిల్లీలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
- పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
- పెట్రోలియం, గ్యాస్, విద్యుత్, ఎరువుల సరఫరాపై ప్రధానంగా చర్చ
- అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం
- ఇప్పటికే 70% చమురు దిగుమతులు గల్ఫ్ యేతర దేశాల నుంచేనన్న అధికారులు
- ఎల్‌పీజీ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టీకరణ
-
హైదరాబాదులో శ్లాబు కూలి ఇద్దరు ఎలక్ట్రీషియన్ల మృతి
- బేగంపేటలో అపార్ట్‌మెంట్ శ్లాబు కూలి ఇద్దరి మృతి
- కరెంటు పని చేస్తుండగా ప్రమాదం.. ఇంటి యజమానికి తీవ్ర గాయాలు
- ఇంటి యజమాని పరిస్థితి విషమం
-
అంగారక గ్రహంపై మెరుస్తున్న వస్తువు.. ఏమిటది?
- అంగారకుడిపై మెరుస్తున్న సిలిండర్ ఆకారంలో ఓ వస్తువు గుర్తింపు
- 2022లో ఈ ఫొటో తీసిన నాసా క్యూరియాసిటీ రోవర్
- దీనిపై దర్యాప్తు చేయాలని హార్వర్డ్ శాస్త్రవేత్త లోయెబ్ డిమాండ్
- ఇది మానవ నిర్మిత పరికరాలకు చెందిన శకలం కావొచ్చని అంచనా
-
అభివృద్ధిపై ఉన్న అతి శ్రద్ధ వల్ల బ్యాలెన్స్ కోల్పోయాను: సీఎం చంద్రబాబు
- ఐఎస్బీ సదస్సులో ప్రసంగించిన ఏపీ సీఎం చంద్రబాబు
- బంజరు భూమిగా ఉన్న హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా మార్చిన విధానం వెల్లడి
- అభివృద్ధి చేసినా రాజకీయంగా ఎదురైన ఓటములు, నేర్పిన పాఠాల ప్రస్తావన
- అమరావతి, పోలవరం ప్రాజెక్టులతో ఏపీ భవిష్యత్‌కు బలమైన పునాది వేశామని వివరణ
- సంపద సృష్టితో పాటు సమాజ సేవ కూడా ముఖ్యమని పారిశ్రామికవేత్తలకు పిలుపు