ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గవర్నర్ తో ముగిసిన నిమ్మగడ్డ రమేశ్ భేటీ
    Fri 13:36

    గవర్నర్ తో ముగిసిన నిమ్మగడ్డ రమేశ్ భేటీ

    • దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగిన భేటీ
    • పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చ
    • ఎన్నికలకు సహకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎస్ఈసీ విన్నపం
    Read full story
  • బీసీసీఐ ప్రభుత్వ సంస్థ కాదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు
    Mon 22:37

    బీసీసీఐ ప్రభుత్వ సంస్థ కాదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు

    • ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ రాదని తేల్చిచెప్పిన సీఐసీ
    • ప్రభుత్వం నుంచి బీసీసీఐ ఎలాంటి నిధులు పొందడం లేదని వెల్లడి
    • చట్టప్రకారం ఏర్పాటైన సంస్థ కానందునే ఈ నిర్ణయం
    • గీతా రాణి అనే మహిళ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసిన కమిషన్
    Read full story
  • 40 వేల మందితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. సీఎంతో మాట్లాడడంపై ఉద్యోగుల హర్షం
    Mon 22:29

    40 వేల మందితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. సీఎంతో మాట్లాడడంపై ఉద్యోగుల హర్షం

    • సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ
    • అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలని అధికారులకు ఆదేశం
    • ప్రజల అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచన
    • వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని దిశానిర్దేశం
    Read full story
  • కాళేశ్వరం అంత్య పుష్కరాలకు 3,360 బస్సులు.. ఛార్జీలు పెంచుతున్నట్లు ఆర్టీసీ వెల్లడి
    Mon 22:29

    కాళేశ్వరం అంత్య పుష్కరాలకు 3,360 బస్సులు.. ఛార్జీలు పెంచుతున్నట్లు ఆర్టీసీ వెల్లడి

    • ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలు
    • రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు
    • ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను పెంచుతున్నట్లు రీజినల్ మేనేజర్ వెల్లడి
    • మహాలక్ష్మి ప్రయాణికులకు ఉచిత ప్రయాణం ఉంటుందన్న రీజినల్ మేనేజర్
    Read full story
  • 'అమ్మ' క్యాంటీన్లను ఆధునికీకరించాలని సీఎం విజయ్ ఆదేశాలు
    Mon 22:17

    'అమ్మ' క్యాంటీన్లను ఆధునికీకరించాలని సీఎం విజయ్ ఆదేశాలు

    • క్యాంటీన్ల మౌలిక సదుపాయాలను, ఆహార పదార్థాల నాణ్యతను పెంచాలని ఆదేశం
    • ఆహార నాణ్యత, రుచి ఆశించిన స్థాయిలో ఉండటం లేదని తన దృష్టికి వచ్చినట్లు వెల్లడి
    • ప్రజలకు రుచికరమైన భోజనం అందేలా చూడాలన్న విజయ్
    Read full story
  • ఏపీలో 16,000 ఇ-సైకిళ్లు.. ఉద్యమంగా మార్చాలన్న సీఎం చంద్రబాబు
    Mon 21:58

    ఏపీలో 16,000 ఇ-సైకిళ్లు.. ఉద్యమంగా మార్చాలన్న సీఎం చంద్రబాబు

    • ఏపీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చే యోచన
    • స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు 16,000 ఇ-సైకిళ్లు
    • ఈవీ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
    • సులువైన రుణాల కోసం ప్రత్యేక ఎస్పీవీ ఏర్పాటుకు నిర్ణయం
    • ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామన్న ప్రభుత్వం
    Read full story
  • టాలీవుడ్‌లో మళ్లీ మొదటికొచ్చిన పర్సంటేజీ వివాదం!
    Mon 21:50

    టాలీవుడ్‌లో మళ్లీ మొదటికొచ్చిన పర్సంటేజీ వివాదం!

    • ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమావేశం
    • సుదీర్ఘంగా సాగిన చర్చల్లో కుదరని ఏకాభిప్రాయం
    • పెద్ది సినిమాకు పర్సంటేజీ విధానమే కోరుతున్న ఎగ్జిబిటర్లు
    Read full story
  • సీఎస్కే బ్యాటర్లకు కళ్లెం వేసిన సన్ రైజర్స్ బౌలర్లు.. ఆకట్టుకున్న కమిన్స్
    Mon 21:46

    సీఎస్కే బ్యాటర్లకు కళ్లెం వేసిన సన్ రైజర్స్ బౌలర్లు.. ఆకట్టుకున్న కమిన్స్

    • సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన చెన్నై
    • 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన డెవాల్డ్ బ్రెవిస్
    • మూడు కీలక వికెట్లు పడగొట్టిన హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్
    • నిదానంగా ఆడి నిరాశపరిచిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
    • కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న సన్‌రైజర్స్ బౌలర్లు
    Read full story
  • అమెరికాలో మన మామిడిపండ్లకు భలే క్రేజ్... ధర ఎంతైనా తగ్గేదే లే!
    Mon 21:29

    అమెరికాలో మన మామిడిపండ్లకు భలే క్రేజ్... ధర ఎంతైనా తగ్గేదే లే!

    • అమెరికాలో భారత మామిడి పండ్లకు భారీ డిమాండ్
    • సియాటిల్ మార్కెట్లలో గంటల వ్యవధిలోనే అమ్ముడైన కేసర్ రకం
    • బాక్సు ధర రూ. 5 వేలు అయినా కొనేందుకు ఎగబడుతున్న అమెరికన్లు
    • 'మ్యాంగో డిప్లమసీ' అంటూ భారత కాన్సులేట్ జనరల్ వ్యాఖ్య
    • కఠిన నిబంధనల మధ్యే పెరుగుతున్న మామిడి ఎగుమతులు
    Read full story
  • హెచ్1బీ వీసా అలర్ట్.. ఈ కారణంతో కూడా మీకు నో చెప్పవచ్చు!
    Mon 21:18

    హెచ్1బీ వీసా అలర్ట్.. ఈ కారణంతో కూడా మీకు నో చెప్పవచ్చు!

    • హెచ్-1బి, గ్రీన్ కార్డు దరఖాస్తులపై అమెరికా కొత్త నిబంధనలు
    • సంతకం సరైంది కాకపోతే అప్లికేషన్ తిరస్కరణకు అవకాశం
    • దరఖాస్తు తిరస్కరించినా ఫైలింగ్ ఫీజు తిరిగి ఇవ్వరు
    • జూలై 10 నుంచి అమల్లోకి రానున్న తాత్కాలిక తుది నియమం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV