అఖిలప్రియకు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ!
- అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వండి
- వాదనలు వినిపించనున్న అఖిల తరఫు న్యాయవాదులు
- వ్యతిరేకించనున్న ప్రాసిక్యూషన్
ఇదే సమయంలో కేసులో మరిన్ని చిక్కుముడులను విడదీయాల్సి వుందని, ఇప్పుడు బెయిల్ ఇస్తే, సాక్షులను తారుమారు చేయవచ్చని ప్రాసిక్యూషన్ వాదించనుంది. ఈ నేపథ్యంలో అఖిలప్రియకు బెయిల్ లభిస్తుందా? అన్న విషయమై సస్పెన్స్ నెలకొంది.