Sun 19:15 చంద్రబాబు నిన్న డేరా బాబా అవతారం ఎత్తాడు: కొడాలి నాని విమర్శలు శనివారం రామతీర్థంలో పర్యటించిన చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించిన కొడాలి నాని దేవుడంటే నమ్మకంలేని వ్యక్తి అని వ్యాఖ్యలు పదవి కోసం ఎంతకైనా దిగజారతాడని వెల్లడి Read full story
Tue 16:59 రేపు తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి... రిసెప్షన్ ఎప్పుడంటే! ఒకటికాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య వేద సంప్రదాయాల ప్రకారం జరగనున్న పెళ్లి వేడుక మే 1న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ ఏప్రిల్ 5న శ్రీనివాస్, కావ్యల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే Read full story
Tue 16:58 మరోసారి వినేశ్ ఫోగాట్ - రెజ్లింగ్ ఫెడరేషన్ మధ్య రచ్చ నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంటులో పాల్గొనేందుకు సిద్ధమైన వినేశ్ ఫోగాట్ రిజిస్ట్రేషన్ పోర్టల్ మూసివేసినట్టు చూపిస్తోందన్న వినేశ్ ఫోగాట్ ఆరోపణలను ఖండించిన రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు Read full story
Tue 16:43 పాదాల్లో వచ్చే ఈ మార్పులకు అర్థం ఏంటో తెలుసా..? పాదాల్లో వాపు కిడ్నీ లేదా గుండె సమస్యలకు సూచన జలదరింపు నరాల బలహీనత లేదా మధుమేహానికి సంకేతం పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటే రక్తహీనత కావచ్చు చర్మం పొడిబారడం థైరాయిడ్ సమస్యను సూచిస్తుంది ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం ముఖ్యం Read full story
Tue 16:37 పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి ఊరట దాదాపు నెలన్నర రోజులుగా జైల్లో ఉన్న రోహిత్ రేపు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం Read full story
Tue 16:35 ప్రభుత్వం జోక్యం చేసుకోకుంటే నిలిపివేత తప్పదు: కేంద్రానికి విమాన సంస్థల లేఖ యుద్ధం కారణంగా పెరిగిన ఏటీఎఫ్ ధర పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టంగా మారిందని లేఖ ఎయిరిండియా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థల లేఖ Read full story
Tue 16:21 భగ్గుమన్న క్రూడ్ ఆయిల్.. భారీ నష్టాల్లో మార్కెట్లు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో సెంటిమెంట్ కు విఘాతం సెన్సెక్స్ కు 416 పాయింట్లు, నిఫ్టీకి 97 పాయింట్లు నష్టం ప్రధాన సూచీలు పతనమైనా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లకు లాభాలు డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.54కు పతనం Read full story
Tue 16:16 చేతకాదన్నారు, ఇక ఆడలేనన్నారు.. వారి వల్లే ఇలా మారా: శ్రేయస్ అయ్యర్ విమర్శలే తనను మరింత రాటుదేలేలా చేశాయన్న శ్రేయస్ అయ్యర్ గాయం తర్వాత మళ్లీ ఆడలేనన్న వారికి సమాధానం చెప్పానన్న అయ్యర్ షార్ట్ బాల్ బలహీనతను అధిగమించేందుకు తీవ్రంగా శ్రమించానని వెల్లడి ఇప్పుడు షార్ట్ బాల్ వస్తే సిక్సర్ కొట్టడమే తన లక్ష్యమన్న శ్రేయస్ ప్రాక్టీస్‌లో 300 బంతులు ఎదుర్కొంటా.. విజయ రహస్యం చెప్పిన అయ్యర్ Read full story
Tue 16:21 జగన్ మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ చంద్రబాబు ఫొటోల మార్ఫింగ్, అనుచిత పోస్టుల కేసు పూడి శ్రీహరికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు కేసు విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశం Read full story
Tue 16:08 పటియాలా రైల్వే ట్రాక్‌ను పేల్చేందుకు ప్రయత్నించి, ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి సోమవారం రాత్రి రైల్వే ట్రాక్‌పై పేలుడు ఘటన ప్రాంతంలోనే ఛిద్రమైన స్థితిలో మృతదేహం రైల్వే ట్రాక్ పేల్చే ప్రయత్నంలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడి Read full story