కొత్త కరోనా వైరస్ అనుపానులు కనుగొన్న ఇండియా!
- వైరస్ ను జయించే దిశగా అడుగులు
- ఎన్ఐవీలో వైరస్ విషయం తేల్చిన శాస్త్రవేత్తలు
- విరుగుడు కనుక్కునే ప్రయత్నాలు
ఈ వైరస్ ను ఎన్ఐవీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ)లో పెంచుతున్నామని, తద్వారా వైరస్ కు విరుగుడు కనుక్కోవచ్చని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇక ఈ కొత్త వైరస్ భవిష్యత్తులో ఇంకెలా మారుతుందన్న వివరాలనూ శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారని తెలిపారు.