ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఈ దొంగ ఆరోపణలు ఎన్నాళ్లు జగన్ రెడ్డీ... సింహాచలం అప్పన్న సన్నిధికి రా తేల్చుకుందాం: నారా లోకేశ్ సవాల్
    Fri 14:02

    ఈ దొంగ ఆరోపణలు ఎన్నాళ్లు జగన్ రెడ్డీ... సింహాచలం అప్పన్న సన్నిధికి రా తేల్చుకుందాం: నారా లోకేశ్ సవాల్

    • ఏ1 సీఎం దొంగ ఆరోపణలు చేయిస్తున్నాడని ఆగ్రహం
    • నీ బతుకు, నీ పాలన అంతా ఫేక్ అంటూ వ్యాఖ్యలు
    • ఆరోపణలు ఫేక్ అని పింక్ డైమండ్ తో తేలిందని వెల్లడి
    • ప్రమాణం చేద్దాం రావాలంటూ సీఎంకు స్పష్టీకరణ
    Read full story
  • ఈ రెండు రంగాలకు అత్యంత ప్రాధాన్యం: సీఎం రేవంత్ రెడ్డి
    Thu 17:17

    ఈ రెండు రంగాలకు అత్యంత ప్రాధాన్యం: సీఎం రేవంత్ రెడ్డి

    • విద్య, వైద్య రంగాలకే తమ ప్రభుత్వంలో పెద్దపీట అని సీఎం రేవంత్ స్పష్టీకరణ 
    • ఆరోగ్యశ్రీ బకాయిలపై వస్తున్నవి దుష్ప్రచారాలేనని కొట్టిపారేసిన ముఖ్యమంత్రి
    • రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు
    • బోధనాసుపత్రులకు ఆరోగ్యశ్రీ రోగులను రిఫర్ చేసే ఆలోచనలో ప్రభుత్వం
    • సీఎం సహాయనిధికి ఆన్‌లైన్ దరఖాస్తులతో అక్రమాలకు అడ్డుకట్ట వేశామన్న సీఎం
    Read full story
  • పశ్చిమాసియా యుద్ధం.. రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం
    Thu 17:11

    పశ్చిమాసియా యుద్ధం.. రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం

    • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్న ప్రధానమంత్రి
    • అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్న మోదీ
    • సంక్లిష్ట పరిస్థితులు సుదీర్ఘంగా కొనసాగే అవకాశముందన్న ప్రధాని
    Read full story
  • వర్మ చిన్నప్పుడు ఏం కావాలనుకున్నాడో తెలుసా?
    Thu 17:07

    వర్మ చిన్నప్పుడు ఏం కావాలనుకున్నాడో తెలుసా?

    • పదేళ్ల వయసులో ఆటో డ్రైవర్ కావాలనుకున్నానంటూ వర్మ వెల్లడి
    • కొత్త పుస్తకాలు, అనుభవాలు నా ఆలోచనలను మార్చాయని వివరణ
    • తన సినిమాలకు 'గాడ్ ఫాదర్', 'ఎక్సార్సిస్ట్' వంటివి బెంచ్‌మార్క్‌లు అని స్టేట్ మెంట్
    • తన కెరీర్‌లోని చాలా చిత్రాలకు 'గాడ్ ఫాదర్' చిత్రమే స్ఫూర్తి అని వ్యాఖ్యలు
    Read full story
  • తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ప్రచారంపై స్టీఫెన్ రవీంద్ర క్లారిటీ
    Thu 16:56

    తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ప్రచారంపై స్టీఫెన్ రవీంద్ర క్లారిటీ

    • రాష్ట్రంలో 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయన్న స్టీఫెన్ రవీంద్ర
    • నిన్న ఒక్కరోజే 484 ట్రక్కుల సిలిండర్లను డెలివరీ చేయడం జరిగిందని వెల్లడి
    • అవసరానికి మించి అడ్వాన్స్ బుకింగులు చేయడం వల్లే సమస్య అన్న స్టీఫెన్ రవీంద్ర
    Read full story
  • మోత ప్రారంభం.. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన నయారా
    Thu 16:44

    మోత ప్రారంభం.. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన నయారా

    • వినియోగదారులకు షాక్ ఇచ్చిన నయారా ఎనర్జీ
    • లీటరు పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 3 పెంపు
    • ఇండస్ట్రియల్ డీజిల్ లీటరుకు రూ. 22 పెంపు
    Read full story
  • పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ప్రచారం.. స్పందించిన కేంద్రం
    Thu 16:42

    పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ప్రచారం.. స్పందించిన కేంద్రం

    • పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయన్న కేంద్రం
    • దేశంలో 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నట్లు వెల్లడి
    • ఎల్పీజీ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయన్న కేంద్రం
    Read full story
  • క్లాస్ రూంలో ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్... చెప్పుతో కొట్టిన మెడికల్ విద్యార్థిని
    Thu 16:26

    క్లాస్ రూంలో ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్... చెప్పుతో కొట్టిన మెడికల్ విద్యార్థిని

    • క్లాస్‌లో విద్యార్థినికి చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్
    • వ్యతిరేకించిన విద్యార్థిని, చెప్పుతో కొట్టిన వైనం
    • క్యాంపస్‌లో ప్రొఫెసర్‌ను తరిమి కొట్టిన తోటి విద్యార్థులు
    • ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
    Read full story
  • ప్రవాస భారతీయులు ఏళ్లుగా వేచిచూస్తున్న కీలక బిల్లుకు కెనడా ఆమోదం
    Thu 16:25

    ప్రవాస భారతీయులు ఏళ్లుగా వేచిచూస్తున్న కీలక బిల్లుకు కెనడా ఆమోదం

    • విద్వేషపూరిత చర్యలు అరికట్టేందుకు కంబాటింగ్ హేట్ (సీ9 బిల్లు) బిల్లుకు ఆమోదం
    • హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదముద్ర తర్వాత ఎగువసభకు బిల్లు
    • ఈ చట్టం కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న భారత సంతతి వ్యక్తులు
    Read full story
  • వడ్డెర్లకు మైనింగ్ లీజులు... మరో యువగళం హామీ నెరవేర్చిన లోకేశ్
    Thu 16:13

    వడ్డెర్లకు మైనింగ్ లీజులు... మరో యువగళం హామీ నెరవేర్చిన లోకేశ్

    • వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు ఇచ్చేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం
    • యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీకి కార్యరూపం
    • వడ్డెర సామాజికవర్గ ఆర్థిక, సామాజిక అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
    • విధివిధానాలతో త్వరలోనే జీవో జారీకి రంగం సిద్ధం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV