ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణలో తగ్గుతున్న చలి.. రాత్రి వేళ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
    Wed 10:41

    తెలంగాణలో తగ్గుతున్న చలి.. రాత్రి వేళ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

    • క్రమంగా తగ్గుతున్న చలి
    • పలు ప్రాంతాల్లో కురుస్తున్న పొగమంచు
    • గిన్నెధరిలో అత్యల్పంగా 10.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
    Read full story
  • అమరావతిలో క్వాంటం నవశకం.. ఏప్రిల్ 14న దేశంలోనే తొలి టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
    Fri 17:38

    అమరావతిలో క్వాంటం నవశకం.. ఏప్రిల్ 14న దేశంలోనే తొలి టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

    • అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ కేంద్రం
    • సీఎం చంద్రబాబు చేతుల మీదుగా క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభోత్సవం
    • మేధా టవర్స్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1Q, 1S ఫెసిలిటీల ఏర్పాటు
    • క్వాంటం హార్డ్‌వేర్ తయారీ, పరిశోధనలకు కేంద్రంగా అమరావతి
    • అత్యాధునిక సాంకేతికతతో గ్లోబల్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దే ప్రణాళిక
    Read full story
  • కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థిని గొంతుకోసి చంపిన యువకుడు
    Fri 17:29

    కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థిని గొంతుకోసి చంపిన యువకుడు

    • కడప జిల్లా ఖాజీపేటలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
    • ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి గొంతు కోసి చంపిన యువకుడు
    • సోషల్ మీడియా పోస్టుల విషయంలో గతంలో గొడవ జరిగినట్లు ఆరోపణ
    • నిందితుడు వెంకటేశ్‌ను అరెస్టు చేసి విచారిస్తున్న పోలీసులు
    Read full story
  • భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మోదీకి ఆహ్వానం!
    Fri 17:28

    భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మోదీకి ఆహ్వానం!

    • తుది దశకు చేరుకున్న భోగాపురం విమానాశ్రయం పనులు
    • మోదీకి నాలుగు తేదీలను సూచించిన ఏపీ ప్రభుత్వం
    • ఈ విమానాశ్రయంతో మారిపోనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు
    Read full story
  • లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు.. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ డీజీపీ
    Fri 17:06

    లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు.. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ డీజీపీ

    • లొంగిపోయిన వారిలో బెటాలియన్ డిప్యూటీ కమాండర్ స్థాయి నేత కేశాలు
    • ఏడాదిన్నర కాలంలో 763 మంది మావోయిస్టులు లొంగిపోయారన్న డీజేపీ
    • తెలంగాణలో నలుగురు మావోయిస్టులు మాత్రమే మిగిలిపోయారని వెల్లడి
    • వారు కూడా లొంగిపోవాలని పిలుపు
    Read full story
  • మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఇంకో సారి రిపీట్ కాకూడదంటూ హెచ్చరిక
    Fri 16:56

    మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఇంకో సారి రిపీట్ కాకూడదంటూ హెచ్చరిక

    • మూడు గంటల పాటు కొనసాగిన కేబినెట్ సమావేశం
    • సమావేశానంతరం మంత్రులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ
    • ప్రభుత్వ సమాచారం లీక్ అవుతుండటంపై సీఎం సీరియస్
    • మరోసారి రిపీట్ అయితే మంత్రులను బాధ్యులను చేస్తానంటూ వార్నింగ్
    • గతంలో ఇలాంటి లీకుల వల్లే కేబినెట్‌ను ఎన్టీఆర్ రద్దు చేశారని గుర్తు చేసిన వైనం
    Read full story
  • 'జన నాయగన్' లీక్... "ఇంట్లోనైనా ఈలలు వేస్తాం" అంటూ విజయ్ కి మద్దతుగా విశాల్ ట్వీట్
    Fri 16:54

    'జన నాయగన్' లీక్... "ఇంట్లోనైనా ఈలలు వేస్తాం" అంటూ విజయ్ కి మద్దతుగా విశాల్ ట్వీట్

    • విజయ్ 'జన నాయగన్' చిత్ర ఫుటేజ్ ఆన్‌లైన్‌లో లీక్
    • లీకేజీపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నటుడు విశాల్
    • ఎంత కష్టపడినా ఫలితం బూడిదలో పోసిన పన్నీరైందని వ్యాఖ్య
    • ఓటీటీలో రిలీజ్ చేసినా చూస్తామని విజయ్‌కు మద్దతు
    • సెన్సార్ బోర్డుకు వారి కారణాలు వారికి ఉంటాయంటూ పరోక్ష వ్యాఖ్యలు
    Read full story
  • రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు వివక్ష: అనంతపురం జిల్లా వైసీపీ నేతల ధ్వజం
    Fri 16:52

    రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు వివక్ష: అనంతపురం జిల్లా వైసీపీ నేతల ధ్వజం

    • రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అనంతపురంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్
    • ఈ ప్రాజెక్టును ఆపివేయడం వెనుక కుట్ర ఉందన్న అనంత వెంకటరామిరెడ్డి
    • ప్రాజెక్టును నిలిపివేయడం దుర్మార్గమన్న శైలజానాథ్
    Read full story
  • కేసీఆర్‌ను కలిసిన జీవన్ రెడ్డి.. ‘దేవుడే నన్ను పంపాడు’ అంటూ భావోద్వేగం
    Fri 16:34

    కేసీఆర్‌ను కలిసిన జీవన్ రెడ్డి.. ‘దేవుడే నన్ను పంపాడు’ అంటూ భావోద్వేగం

    • ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన జీవన్ రెడ్డి
    • సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్ తదితరులు 
    • ప్రస్తుత తరుణంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందన్న జీవన్ రెడ్డి
    Read full story
  • వాంఖడేలో రవిశాస్త్రి పేరుతో స్టాండ్... ఇదే నా కర్మభూమి అంటూ భావోద్వేగం
    Fri 16:33

    వాంఖడేలో రవిశాస్త్రి పేరుతో స్టాండ్... ఇదే నా కర్మభూమి అంటూ భావోద్వేగం

    • వాంఖడే స్టేడియంలో రవిశాస్త్రికి అరుదైన గౌరవం
    • ఆయన పేరుతో ఓ స్టాండ్‌ను ఏర్పాటు చేసిన ముంబై క్రికెట్ అసోసియేషన్
    • వాంఖడే తన కర్మభూమి అని భావోద్వేగానికి గురైన శాస్త్రి
    • దిలీప్ సర్దేశాయ్, ఏక్‌నాథ్ సోల్కర్, డయానా ఎడుల్జీల పేర్లతో గేట్లు
    • ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, క్రికెట్ ప్రముఖులు హాజరు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV