బ్రిటన్ విమానాలపై మరికొంత కాలంపాటు నిషేధం: కేంద్రం
- భారత్‌లో వెలుగు చూస్తున్న కొత్త వైరస్
- మరో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం
- వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి 42 లక్షల మంది భారతీయులు
వందే భారత్ మిషన్ ద్వారా 42 లక్షల మంది భారతీయులను విదేశాల నుంచి తీసుకొచ్చినట్టు మంత్రి చెప్పారు. వీరిలో కేరళకు చెందిన 8 లక్షల మంది ఉన్నట్టు తెలిపారు. తెలంగాణకు 1,84,632 మంది వచ్చినట్టు పేర్కొన్నారు. కరోనాకు ముందు 40 దేశాలకు రాకపోకలు సాగించిన ఎయిర్ ఇండియా కరోనా సమయంలో 75 దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్టు మంత్రి తెలిపారు.