ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే, టీ20 జట్లకు సారథిగా ధోనీని ఎంపిక చేసిన ఐసీసీ
- ఈ దశాబ్దపు అత్యుత్తమ జట్లను ప్రకటించిన ఐసీసీ
- రెండు జట్లకు ధోనీని సారథిగా ఎంచుకున్న ఐసీసీ
- టెస్టు జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ
- టెస్టు జట్టులో అశ్విన్ కు కూడా స్థానం
ఇక ఈ దశాబ్దపు టెస్టు జట్టుకు సారథిగా విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు. ఈ జట్టులో భారత్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ కు కూడా స్థానం దక్కింది.
ఇవే కాకుండా మహిళల విభాగాల్లోనూ ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. అందులో మిథాలీరాజ్ (టెస్టు), ఝులాన్ గోస్వామి (టెస్టు), హర్మన్ ప్రీత్ (టీ20), పూనమ్ యాదవ్ (టీ20) లకు స్థానం లభించింది.