నారా బ్రాహ్మణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్
- ఇవాళ నారా బ్రాహ్మణి పుట్టినరోజు
- ఎంతో దృఢమైనదానివి అంటూ లోకేశ్ ట్వీట్
- కష్టసుఖాల్లో వెంట నిలిచావంటూ వ్యాఖ్యలు
- వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలన్న గోరంట్ల
అటు, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా బ్రాహ్మణికి బర్త్ డే విషెస్ తెలిపారు. వ్యాపార రంగంలో మరింతగా ఎదగాలని, ప్రజాక్షేత్రంలో అనేక విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ట్విట్టర్ లో స్పందించారు.